Nikhil surya vs surya movie first look

hero Nikhil, Nikhil movies, Nikhil Surya vs Surya movie, Surya vs Surya movie updates, Surya vs Surya movie First look, Surya vs Surya updates, Surya vs Surya shooting photos, Surya vs Surya Nikhil Photos, Allari Naresh, Allari Naresh movies, Allari Naresh Bandipotu movie, Allari Naresh latest, Allari Naresh bandipotu first look, Allari Naresh latest, Allari Naresh photos, Bandipotu movie cast and crewtollywood latest, Upcoming telugu movies

Nikhil Surya vs Surya movie first look : Surya vs Surya movie released first look of Nikhil. Bandipotu movie unit released allari naresh first look. tollywood movies revealing movie looks and latest photos for New Year

న్యూ ఇయర్ కు తెగ లుక్కులిస్తున్నారు

Posted: 12/31/2014 07:09 PM IST
Nikhil surya vs surya movie first look

న్యూ ఇయర్ కోసం తెలుగు తారలంతా ముస్తాబవుతున్నారు. ఫ్యాన్స్ కోసం తమ లేటెస్ట్ సినిమా ఫోటోలు విడుదల చేసి కానుకగా అందిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అంతా లేటెస్ట్ లుక్ లు ఇచ్చేస్తున్నారు. ఈ కోవలోనే స్మాల్ సినిమాల బిగ్ స్టార్ నిఖిల్ లేటెస్ట్ మూవీ ‘సూర్య వర్సెస్ సూర్య’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ‘కార్తికేయ’ సినిమా తర్వాత ఈ మూవీలో నటిస్తున్న నిఖిల్ యాక్షన్ రోల్ లో కన్పిస్తాడని చెప్తున్నారు. ‘కార్తికేయ’ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. మధుబాల ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మీకోసం అందిస్తున్నాం.

surya-vs-surya-first-look-1

 

‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ తర్వాత అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా ‘బందిపోటు’. దొంగల్ని దోచే బందిపోటు అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ కామెడి సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ డైరెక్టర్  పలు మంచి సినిమాలను అందించటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అల్లరి నరేష్ మార్కు కామెడి తగ్గుతుందని టాక్ విన్పిస్తుందన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. మరి ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 


bandipotu-movieకార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Nikhil  New year photos  

Other Articles