Rakhi sawant friend slaps director sachindra sharma

rakhi sawant friend manisha kumari, manisha kumari slaps director sachindra, director sachindra sharma slapped, rakhi friend slaps director, mumbai cant dance sala audio function, rakhi sawankt movie updates, tollywood latest news updates, mumbai can't dance sala updates

rakhi sawant friend slaps director sachindra sharma : Sawant’s friend Manisha Kumari assaulted director Sachindra Sharma during the music launch of the film ‘Mumbai can’t dance sala’.

డైరెక్టర్ చెంప ఛెల్లుమన్పించింది (వీడియో)

Posted: 12/12/2014 02:00 PM IST
Rakhi sawant friend slaps director sachindra sharma

అందరూ చూస్తుండగా.. ఆడియో వేడుకలో డైరెక్టర్ సచ్చింద శర్మ చెంప చెల్లుమంది. వివాదాల నటి రాఖీ సావంత్ స్నేహితురాలు మనీషా శర్మ డైరెక్టర్ ను లాగి కొట్టింది. బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న ఈ ఘటనపై వివరాలు చూస్తే.., రాఖీ సావంత్ స్నేహితురాలు మనిషా కుమారి గతంలో పలుమార్లు సచ్చింద్రను కలిసింది. ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి డైరెక్టర్ మోసం చేశాడు. దీంతో ‘ముంబై కాంట్ డాన్స్ సాలా (mumbai can't dance sala)’ ఆడియో రిలీజ్ కు రాఖీ సావంత్ తో కలిసి వచ్చిన మనీషా స్టేజిపైకి ఎక్కి డైరెక్టర్ తొ గొడవపడింది. సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే.., చెంప చెల్లుమన్పించింది.

పక్కనే ఉన్న రాఖీ అడ్డుకోబోయినా లాభం లేకపోయింది. దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన మనీషా.., ‘సచ్చింద్ర శర్మ సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేయటంతో పాటు.., సెట్ లోకి వెళ్తే దురుద్దేశంతో చూశాడని’ ఆరోపించింది. అటు శర్మపై పోలిసులకు కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు మనిషాపై శర్మ భార్య కూడా ఫిర్యాదు చేసింది. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలిసులు ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachindra sharma slapped  mumbai can't dance sala updates  bollywood latest  

Other Articles