Pilla nuvvu leni jeevitham gets censor a certificate

sai dharam tej next movie, sai dharam tej photos, pilla nuvvu leni jeevitham release date, pilla nuvvu leni jeevitham movie latest updates, pilla nuvvu leni jeevitham censor certificate, censor borad hyderabd, pilla nuvvu leni jeevitham photos songs, tollywood latest news

pilla nuvvu leni jeevitham gets censor A certificate : sai dharam tej romantic love story pilla nuvvu leni jeevitham gets A certificate by censor board. pilla nuvvu leni jeevitham getting ready for release on november 14 with a certificate

పిల్లలు లేని జీవితంతో ఎంట్రీ

Posted: 11/08/2014 05:20 PM IST
Pilla nuvvu leni jeevitham gets censor a certificate

మెగా ఫ్యామిలికి చెందిన యంగ్ సాయి ధరమ్ తేజ్ చేసింది రెండు సినిమాలు అయినా.. ప్రస్తుతానికి రెండవ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉన్న ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు అధికారులు సినిమాను చూసి, పలు అంశాలపై వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. సీన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు అని సినిమా యూనిట్ తెలిపింది. అంటే ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పెద్దలకే అన్నమాట.

ఎ.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ హర్షిత్; బన్నీ వాస్ కాంబినేషన్ నిర్మాణంలో వస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను సమర్పిస్తున్నారు. ఇక అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వివిద కారణాలతో వాయిదా పడ్డ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. మెగా ఫ్యామిలి నుంచి వస్తున్న కొత్త హీరో కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పాటలు, ట్రైలర్లు, ఫొటోలను బట్టి సినిమా సూపర్ హిట్ అని భావిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pilla nuvvu leni jeevitham  sai dharam tej  latest news  tollywood  

Other Articles