Shruti hassan met sheetal in mumbai who is in last stage of her life make a wish foundation follows pawan kalyan

shruti hassan news, shruti hassan latest news, shruti hassan hot photos, shruti hassan hot gallery, shruti hassan met sheetal, shruti hassan mumbai schedule, shruti hassan met sheet pune, shruti hassan met cancer patient sheetal, shruti hassan pawan kalyan, shruti hassan magazine photo shoot, pawan kalyan news, pawan kalyan met sreeja, pawan kalyan movie news, pawan kalyan news

shruti hassan met sheetal in mumbai who is in last stage of her life make a wish foundation follows pawan kalyan

పవన్ లాగే కోరిక తీర్చిన శృతి!

Posted: 11/03/2014 05:36 PM IST
Shruti hassan met sheetal in mumbai who is in last stage of her life make a wish foundation follows pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఏమేర ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఆయన అభిమానులైతే ఆయన్ను దేవుడితో పోల్చుకుంటారు కూడా! అలాగే సినీఇండస్ట్రీలో వున్న సినీతారలు కూడా ఆయన క్రేజీనెస్ ను అర్థం చేసుకొని ఆయన్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర విషయాలెలావున్నా.. లెజెండరీ హీరో కమల్ కూతురు శృతిహాసన్ మాత్రం పవన్ కల్యాణ్ తీరుతెన్నులను బాగానే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తరహాలోనే ఈ అమ్మడు ఓ అభిమాని కోరిక తీర్చినట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఖమ్మంలో శ్రీజ అనే అమ్మాయి పవన్ను చూడాలని వుందంటూ తన ఆఖరి కోరికను తెలిపిన నేపథ్యంలో.. అది తెలుసుకున్న పవన్ ఎంత బిజీ షెడ్యూల్ వున్నా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి కోరిక తీర్చడం కోసం ఖమ్మం వెళ్లి కొద్దిసేపటివరకు గడిపి వచ్చారు. అలాగే ట్రీట్ మెంట్ కోసం 2 లక్షలరూపాయలతోపాటు ఆ అమ్మాయిని సంతోషపెట్టడానికి కొన్ని ఆటవస్తువులను కూడా బహూకరించిన విషయం తెలిసిందే! ఈ తరహాలోనే హాట్ బ్యూటీ శృతి కూడా ఓ అభిమాని కోరికను తీర్చింది.

పూణేలో శీతల్ అనే అమ్మాయి తన ఆరోగ్యం బాగోలేదని.. తాను ఎక్కువ రోజులు బతకలేనని తెలుసుకున్న అనంతరం తన అభిమాన తార శృతిని కలుసుకోవాలనుందని కోరింది. ఈ విషయాన్ని మేక్-ఏ-విష్ ఫౌండేషన్ ద్వారా శృతికి తెలియజేశారు. అంతే! ముంబైలో షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుని శృతి పూణేలోని శీతల్ ని కలిసింది. తనతో కొద్దిసమయం వరకు గడిపిన అనంతరం ఒక లెటర్ ఇచ్చి.. తిరిగి తన షూటింగ్ స్పాట్ కు చేరుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles