Director maruthi searching for heros

maruthi movies, director maruthi movies, maruthi movie with venkatesh, maruthi movie with nithin, maruthi movie with nani, tollywood latest updates, venkatesh next movie

director maruti searching for heros : love and over romance movies director maruti searching for heros his projects with venkatesh, nithin and nani are breakup with several reasons so he presently searching for heros

హీరోల వెంటపడుతున్న బూతు డైరెక్టర్

Posted: 10/17/2014 03:16 PM IST
Director maruthi searching for heros

వల్గారిటిని ఎక్కువగా చూపించే డైరెక్టర్ గా పేరున్న మారుతికి కష్టాలు వచ్చాయి. పేరుకు తగ్గట్లు సినిమాలు చేయకపోవటంతో... ఈయన బూతు డైరెక్టర్ అని అంతా డిసైడ్ చేశారు. దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుత హీరోలు కాస్త వెనకాడుతున్నారట. డబుల్ మీనింగ్ డైలాగులతో కధలు సిద్ధంగా ఉన్నా... హీరోలు లేరే అని మారుతి దిగులుపడుతున్నాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. దీంతో హీరోల కోసం వెతుకులాట మొదలు పెట్టాడని అంతా అంటున్నారు.

చేసింది చిన్న సినిమాలే అనుకున్నా.., ప్రముఖ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ కాన్సెప్ట్ అయితే హిట్ ఇచ్చిందో అదే ఎక్స్ట్రా మాటలు, చేతలు ఆయనకు పరాజయాలు కూడా అందించాయి. యూత్ ను అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన కొన్ని ప్రయోగాలు ఇలాగే బెడిసికొట్టాయి. అటు వెంకటేష్, నాని, నితిన్ తో చేయాల్సిన సినిమాలు వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి. వీరి ప్రాజెక్టులు నిలిచిపోవటం డైరక్టర్ కు మైనస్ అయింది. ఇలాంటి సినిమాల్లో నటిస్తే చెడ్డపేరు వస్తుందనే వారు దూరంగా ఉన్నట్టు టాక్.

.కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maruthi movie  tollywood  venkatesh  nithin  

Other Articles