Charmi kaur in jyothi laxmi biography movie

charmi kaur, charmi kaur wiki, charmi kaur hot, charmi kaur latest hot photos, charmi kaur movies, charmi kaur latest movies, charmi kaur gossips, charmi kaur devi sri prasad, charmi kaur in jyothy laxmi movie, jyothy laxmi, jyoty laxmi hot, jyothy laxmi dance, latest news, movie news, tollywoodchiranjeevi 150 movie, chiranjeevi latest news, chiranjeevi gossips, chiranjeevi daughter marriage, chiranjeevi first daughter marriage, chiranjeevi udaykiran issue, latest news, movie news

heroine charmy kaur acting as jyothy laxmi in jyothy laxmi biography movie : in jyothy laxmi biography movie charmy acting as jyothy laxmi

డర్టీ పనులకు సిద్దమైన ఛార్మి

Posted: 10/09/2014 01:01 PM IST
Charmi kaur in jyothi laxmi biography movie

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’ అని అప్పుడెప్పుడో విడుదలైన సినిమాలో ఓ మహానుభావుడి పాట ఉండేది. నిజంగా సినిమా పరిశ్రమలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేము. ఉదాహరణకు ఒకప్పుడు టాప్ లిస్ట్ లో ఉన్న చార్మింగ్ గర్ల్ చార్మి.., ఇఫ్పుడు ఐటం సాంగులు చేసే వరకు వచ్చింది. ఇందుకు గల కారణాలు అనేకం అనుకొండి. ఐటం సాంగుల స్థాయిని దాటుకుని ఏకంగా ఐటం సాంగ్ సినిమా తీసేందుకు ఒప్పేసుకుందట. ‘సక్కుబాయ్ గరం చాయ్’ అంటూ మొదలు పెట్టి.., సినిమా అంతా హాట్ హాట్ గా మార్చేసేందుకు బట్టలు కుట్టించుకుంటోందని టాక్ విన్పిస్తోంది.

నాటి తరం హాట్ గర్ల్ అనగానే గుర్తుకు వచ్చేది జ్యోతిలక్ష్మి. తన అందచందాలతో అప్పటి ప్రేక్షకులను తెగ ఊరించిన లక్ష్మి కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఈ మద్యే అక్కడక్కడా మీడియా ముందు కన్పిస్తోంది. ఇప్పుడీమె జీవితంపై బయోగ్రఫీ సినిమా తీయాలని కొంతమంది తెలుగు దర్శకులు, నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. జీవితకధకు కాస్త మెరుగులు దిద్ది.., రంగులు అద్ది మూవీ మేకింగ్ కోసం రెడి అవుతున్నారు. ఈసినిమాలో పంజాబి పాపను పెట్టేందుకు ఓకే చెప్పేశారట. ఇందుకు ఛార్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంత్రగత్తెకు పూరి దగ్గర పనిచేసిన ఓ కత్తి లాంటి కుర్రాడు కధ విన్పించగానే.., నచ్చావురా అంటూ ఓకే చెప్పిందని ఫిలింనగర్ టాక్.

ఆ మద్య సిల్క్ స్మిత జీవితంపై ‘డర్టీ పిక్చర్’ వచ్చి పెద్ద హిట్ సాధించింది. అలాంటి తెలుగు ఐటం సాంగ్ హీరోయిన్ ‘జ్యోతి లక్ష్మి’ జీవితంపై కూడా సినిమా తీస్తే హిట్ అవుతుందని డైరెక్టర్లు అంటున్నారు. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం. ఈ సినిమాకు ‘జ్యోతిలక్ష్మి’ అనే పేరు పెట్టారట. అయితే కధను పూర్తిగా సినిమా జీవితంకు పరిమితం చేస్తారా.. లేక నిజ జీవితంను కలిపి తీస్తారా అనేది ఇంకా తెలియదు. మొత్తానికి హీరోయిన్ రోల్స్ చేయటానికి ప్రాధాన్యం ఇస్తున్న ఛార్మికి ఈ సినిమా మరో అవకాశం అనుకోవాలి. అటు సినిమాలు లేక ఎలా అనుకుంటున్న సమయంలో టాలెంట్ నిరూపించుకునేందుకు ఇదో మంచి ఆఫర్ అని కూడా భావించాలి.  


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charmy kaur  jyothy laxmi  tollywood  item songs  

Other Articles