A day of in the life of lakshmi manchu s feet short film

ram gopal varma, ram gopal varma news, ram gopal varma short film, ram gopal varma latest, ram gopal varma comments, ram gopal varma movies, ram gopal varma upcoming movies, telugu short films, comedy short films, best short films, manchu laxmi, laxmi manchu, manchu manoj, manchu vishnu, latest news, media, movies, tollywood

ram gopal varma first short film A day of in the life of Lakshmi Manchu's feet short film released on 8th october : in his first short film A day of in the life of Lakshmi Manchu's feet ram gopal varma showed only feet and legs of manchu laxmi

మంచు-వర్మ షార్ట్ ఫిలిం విడుదలైందహో....

Posted: 10/08/2014 03:26 PM IST
A day of in the life of lakshmi manchu s feet short film

రామ్ గోపాల్ వర్మ గ్రేట్ మైండ్ లోని ప్రయోగం బయటకు వచ్చింది. కెమెరాను ఎందులో అయినా పెట్టగలిగే రామ్ ఈ సారి కాళ్ళను అందులో పాదాలను మాత్రమే ఫోకస్ చేసి సినిమా తీశాడు. ఆయన తీసిన తొలి షార్ట్ ఫిలిం ‘ ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మంచు లక్ష్మి ఫీట్’ బుధవారం రోజు విడుదల అయింది. దీనికి తెలుగులో అర్ధం ‘మంచు లక్ష్మి జీవితంలో ఒకరోజు ఆమె కాళ్ళు’ ఈ టైటిల్ ఏమిటి అని తలపట్టుకుంటున్నారా.., పేరు ఎంత వెరైటిగా ఉందో.., సినిమా కూడా అంతే వెరైటిగా ఉందట. మూడు నిమిషాలు ఉన్నఈ సినిమాలో ఒక్క మాట అయినా ఉంటే ఒట్టు.

మంచు లక్ష్మి 37వ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా విడుదల అయింది. సినిమా ఇలా విడుదల అయింది అలా కామెంట్లు టపా..టపా మని వచ్చి పడుతున్నాయి. వర్మ సినిమా.., అందులోనూ తొలి ప్రయోగం. షార్ట్ ఫిలిం చూసి అవి ఏ తరహా కామెంట్లో మీరే ఊహించుకోండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles