Action king arjun not acting in allu arjun movie

allu arjun, allu arjun wiki, allu arjun movies, allu arjun latest, allu arjun marriage, allu arjun photos, allu arjun stills, allu arjun upcoming movies, arjun, action king arjun, arjun photos, latest news, tollywood, film news

action king arjun announced that he is not acting in allu arjun's movie : iam busy with my hero characters prenently its not possible to act as character artist or villain

అల్లుతో నేనా.., అవసరం లేదన్నాడు

Posted: 09/23/2014 03:52 PM IST
Action king arjun not acting in allu arjun movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇదో చేదువార్త. బన్నీ సినిమాలో తాను విలన్ గా నటిస్తున్నట్లు వచ్చిన ఊహాగానాలను యాక్షన్ కింగ్ అర్జున్ తోసిపుచ్చాడు. బన్నీ సినిమాలో తాను చేయటం లేదని ప్రకటించాడు. అల్లు అర్జున్ సినిమాలో అర్జున్ విలన్ గా చేస్తన్నట్లు కొద్ది వారాలుగా వస్తున్న ఊహాగానాలకు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం తనకు బన్నీ సినిమా చేసేంత టైమ్ లేదన్నాడు. ఇప్పుడయితే హీరోగా నటిస్తున్నాను. మిగతా పాత్రలు చేయటానికి అంత సమయం లేదు. హీరోగానే కొనసాగాలి అనుకుంటున్నాను. అని చెప్పాడు.

బన్నీ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వస్తున్నవార్తలు కేవలం ఊహాగానాలన్నారు. తనకు విలన్ గా నటించే ఉద్దేశ్యం లేదన్నారు. హీరో పాత్రలు, డైరెక్షన్ చేసుకుంటూ తాను సంతోషంగా, బిజీగా ఉన్నానని.. అలాంటప్పుడు విలన్ అంటూ నెగెటివ్ షేడ్ ఎందుకు తెచ్చుకోవటం అని ప్రశ్నించారు. అర్జున్ డైరెక్ట్ చేసిన ‘జైహింద్-2’ సినిమా త్వరలోనే విడుదల అవుతుంది. ఈ సినిమాను మూడు బాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా హిట్ అవుతుందని.., ప్రజల్లో కాస్త మార్పు తెచ్చేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

జులాయి హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో అర్జున్ హీరోగా చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన వివరణ ఇవ్వటంతో ఇఫ్పుడు మరోపేరు విన్పిస్తోంది. అదే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రపేరు. శాండిల్ వుడ్ లో హీరో, డైరెక్టర్ గా మంచి పేరున్న ఉపేంద్ర తెలుగుకు వస్తాడా.. వస్తే నెగెటివ్ రోల్ చేస్తాడా చూడాలి మరి. ఆయనైనా అల్లుకు ఓకే చెప్తాడా.. లేక ప్రెస్ మీట్ పెట్ట ఖ


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  arjun  tollywood  latest news  

Other Articles