Surveen chawla comments on her movie career and her experience in hate story 2

surveen chawla latest news, surveen chawla hot photos, surveen chawla latest news, surveen chawla photos, surveen chawla bed room scenes, surveen chawla liplock scenes, surveen chawla hot photo shoot

surveen chawla comments on her movie career and her experience in hate story 2 : Bollywood bold and sexy actress surveen chawla speaks out some personal exprience about her during hate story 2 movie shooting and personal life

తెరముందే కాదు.. తెర వెనుకా అనుభవించాను!

Posted: 08/12/2014 03:12 PM IST
Surveen chawla comments on her movie career and her experience in hate story 2

‘‘హేట్ స్టోరీ - 2’’ బాలీవుడ్ సెక్సీతారల జాబితాలోకి చేరిపోయిన సుర్వీన్ చావ్లా.. ఆ సినిమాలో తన అందాలను ఏవిధంగా ఆరబోసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం. చుంబనాల నుంచి బెడ్ రూమ్ సన్నివేశాల దాకా పూర్తిగా ఒదిగిపోయి ఆ పాత్రకు బాగానే న్యాయం చేసింది. సినిమా చూడటానికి వచ్చిన వారందరికీ బాగానే సంతృప్తి పరిచింది. సిగ్గుబెడియం లేకుండా పూర్తిగా తన గ్లామర్ ను ఒలకబోసేసింది. సినిమా మొత్తాన్ని తనమీద భారం వేసుకుని నడిపించింది. దీంతో ఈ అమ్మడు ఈ సినిమా ద్వారా కాంట్రొవర్సీ తారల లిస్ట్ లోకి చేరిపోవడమే కాకుండా... ఒకేసారి స్టార్ డమ్ ను ఆక్రమించేసింది. ప్రస్తుతం బాలీవుడ్ చాలావరకు ఈ సినిమా, ఈమె గురించే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇదిలావుండగా.. సుర్వీన్ చావ్లా ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేసింది. ‘‘నేను తెరముందే కాదు... తెరవెనుకా కూడా బాగానే అనుభవించాను’’ అంటూ కుండబద్ధలు కొట్టింది. దాంతో అందరూ మొదట్లో ఖంగుతిన్నారు. ఈ అమ్మడు మరీ ఘాటుగానే వున్నట్లుందంటూ అందరూ ఆరా తీస్తున్న సమయంలో.. తాను చెప్పిన ఆ మాటలకు క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. తాను ఏ విధంగా అయితే సినిమాల్లోని హాట్ సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడిందో... అదేవిధంగా తెరవెనుక వాటిని ప్రాక్టీస్ చేయడంలో అంతే కష్టపడిందని తాను వివరించింది. చూసేవారికి ఆ సన్నివేశాలు ఆనందాన్నే కలిగిస్తాయే గానీ.. నటిస్తున్నప్పుడు దాని బాధ ఎలాగుంటుందో కేవలం తనకు మాత్రమే తెలుసునని అమ్మడు విశ్లేషించింది.

‘‘నేను ఆ సినిమాల్లో సదరు హాట్ సీన్లలో నటించడానికి చాలా కష్టపడ్డాను. బాధలు అంతకిందకూ అనుభవించాను. రాత్రింబవళ్లు ఎంతో శ్రమించాను. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బెడ్ రూమ్ సీన్లలో నటించేటప్పుడు చాలా ఘోరంగా బాధపడ్డాను. సినిమాల్లో నటించడానికే మేము ఇంతగా బాధపడుతుంటే.. మరి రేప్ లకు గురవుతున్న అమ్మాయిలు ఇంకెంత నరకాన్ని అనుభవిస్తున్నారో’’నంటూ హితువులు పలికింది. చిత్రపరిశ్రమలో వున్న కథానాయికల జీవితం చాలా కష్టం. వారు తమను తాము మొత్తం సమర్పించి మూవీల్లో నటించాల్సి వుంటుంది. తెర వెనుక ఎలా కనిపిస్తామో.. దానికి రెండింతలు తెరవెనుక కష్టపడాల్సి వుంటుంది అని తాను అనుభవించిన కష్టాల గురించి వివరించింది.

అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తూ.. ‘‘నేను ముంబైలో మొదటిసారి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. నాకు ఇక్కడ ఎవరూ పరిచయం లేరు. అయినా మనోధైర్యంతో ముందడుగు వేసి ఒక్కొక్కరితో పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ కాలక్రమంలోనే నేను యాంకర్ గా అవతారమెత్తాను. అలాగే నెగ్గుకుంటూ వస్తూ నేడు సినిమాల్లో అవకాశాలు పొందుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఆ విభాగంలోనే ముందుకు సాగాలనుకున్నాను. కానీ హీరోయిన్ గా అవకాశాలు రావడం వల్ల అటువైపు దృష్టి పెట్టలేదు’’ అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఇక్కడ ఆమె చెప్పే విషయం ఏమిటంటే.. చిత్రపరిశ్రమలో తారలు తెరముందు నటించడానికి ఎన్నికష్టాలు పడతారో.. తెరవెనుక కూడా అన్నే కష్టాలను అనుభవిస్తారని మనోవేదనను వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles