Samantha bold looks in alludu seenu movie

samantha bold looks in alludu seenu movie goes viral in tollywood industry, samantha latest news, samantha ruth prabhu, samantha latest hot photos, samantha ruth prabhu latest movie news, samantha bold looks in alludu seenu movie, samantha in alludu seenu movie, alludu seenu movie review, alludu seenu movie photos, samantha hot photo shoot, samantha bold photo shoot, samantha cleavage photos, samatha hot photos, samantha hot cleavage photos

samantha bold looks in alludu seenu movie goes viral in tollywood industry

డబ్బుల కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా..?

Posted: 07/25/2014 05:25 PM IST
Samantha bold looks in alludu seenu movie

‘‘ఏమాయ చేసావే’’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరియమైన గ్లామర్ డాల్ సమంత... ఆ సినిమాలో ఎంత హాట్ గా నటించిందో అందరికీ తెలిసిందే! నాగచైతన్యతో దాదాపు 4 నుంచి 5 లిప్ లాక్ సన్నివేశాల్లో ఈమె నటించింది. అలాగే కొన్ని ఘాటు రొమాన్స్ సీన్స్ లలో కూడా కనిపించింది. ఆ తరువాత నటించిన రెండుమూడు సినిమాల్లో కూడా ఓ మోస్తరుగా తన అందాలను ప్రదర్శిస్తూ, హాట్ సన్నివేశాల్లో నటించింది. అయినా చిత్రపరిశ్రమలో ఒక ప్రత్యేక ఇమేజీ అంటూ క్రియేట్ చేసుకోవాలంటే కొత్తలో వచ్చిన ఏ హీరోయిన్ అయినా డైరెక్టర్ చెప్పినట్లుగా హాట్ సన్నివేశాల్లో తప్పకుండా నటించాల్సే వుంటుంది. లేకపోతే కెరీర్ దెబ్బడిపోదు..!!!

అయితే రానురాను ఈ అమ్మడు హాట్ సన్నివేశాల్లో నటించడం మానేసింది. స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ కు దూరంగా వుంటూ కేవలం గ్లామరస్ గా మాత్రమే కనిపించేది. లిప్ లాక్ సన్నివేశాల కోసం దర్శకనిర్మాతలు అడిగితే.. అందుకు అర్హత వున్న హీరోతోనే తాను పెదాలు కలుపుతానంటూ స్టేట్ మెంట్లు ఇచ్చింది. అలాకాని పక్షంలో భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసింది. దర్శకనిర్మాతలు ఈవిడ ఆడిందే ఆట.. పాడిందే పాట అంటూ తల ఊపుకుంటూ వచ్చేశారు. ఎక్కువ రెమ్యునరేషన్లు ఇచ్చుకోలేక దర్శకనిర్మాతలు కూడా ఈమెతో కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే చేయించారు.

అనుకోకుండా సమంతకు ఏమయిపోయిందో ఏమో గానీ... తాను తాజాగా నటించిన ‘‘అల్లుడు శీను’’ సినిమాలో మాత్రం తన కెరీర్ లోనే ఎన్నడూలేని విధంగా బారీ అందాలను ఆరబోసేసింది. సమంత ఇందులో మరీ బోల్డ్ గా నటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధ్యమైనంతవరు తన ఎద, తొడ భాగాలను చూపిస్తూ... ప్రేక్షక జనాలను మత్తెక్కించేసింది. ఈ చిత్రంలో ఈమెని చూసిన వారందరూ ఖచ్చితంగా షాక్ కు గురి అవడం ఖాయమేనని చూసిన ప్రతిఒక్కరు చెప్పుకుంటున్నారు. సమంత ఇంతలా రెచ్చిపోతుందని ఇంతవరకు ఊహించలేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.

అయితే సమంతకు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాలో నటించినందుకు భారీగా రెమ్యునరేషన్ సమర్పించుకున్నాడని, భారీగా ఖరీదు చేసే ఒక కారు - బంగ్లా తనకు గిఫ్ట్ ఇచ్చినందుకే ఈ గ్లామర్ పాప ఈ సినిమాలో బోల్డ్ గా రెచ్చిపోయిందని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కాకపోతే... స్టార్ హీరో సినిమాలలో కూడా ఇంత హాట్ గా నటించని సమంత... ఒక యువహీరో సినిమాలో ఇంతలా రెచ్చిపోవడాన్ని ఏమనుకోవాలి..? ఏదేమైనా సమంత మాత్రం మాస్ ప్రేక్షకులను బాగానే ఊరించిందని, ప్రత్యేకంగా ఆమె అందాలు చూడటానికి సినిమాకు మరోసారి వెళ్లాల్సిందేనని ఈమె అందాలను చూసిన ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles