Aagadu legend satellite rights bagged gemini tv

Aagadu & Legend satellite rights bagged Gemini TV, Mahesh Babu Aagadu movie, Gemini TV seals Mahesh babu Aagadu & legend,

Aagadu & Legend satellite rights bagged Gemini TV, Mahesh Babu Aagadu movie, Gemini TV seals Mahesh babu Aagadu & legend,

శాటిలైట్స్ రైట్స్ గంప గుత్తగా అమ్మేశారు

Posted: 06/05/2014 08:02 PM IST
Aagadu legend satellite rights bagged gemini tv

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు చాలా సినిమాలు ఎవరూ ఊహించని రేటుకు శాటిలైట్స్ రైట్స్ అమ్మువయ్యి అందర్ని ఆశ్చర్యకితుల్ని చేస్తున్నాయి. ఇక మహేష్ , ఎన్టీఆర్, పవన్ లాంటి స్టార్ల సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే పలు టీవీ ఛానళ్ళు పోటీ పడి మరీ శాటిలైట్స్ రైట్స్ దక్కించుకుంటున్నాయి.

ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు ’ సినిమా రైట్స్ కూడా ప్రముఖ టీవీ ఛానల్ భారీ రేటు చెల్లించి దక్కింకుకున్నట్లు సమాచారం. అలాగే బాలయ్య లెజెండ్ కూడా ఆగడుకు పోటీగా నిలిచింది. ఈ రెండు సినిమాలను ఓ ఎంటర్-టైన్-మెంట్ ఛానెల్ రూ.16 కోట్లకు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఆగడుటీజర్ ఇప్పటికే యూట్యూబ్-లో రికార్డ్ లైక్స్ అందుకుంది. దీంతో ఈరెండు సినిమాలను ఆ ఛానెల్ భారీ మొత్తానికి కొనుగోళ్లు చేసినట్లు టాలీవుడ్-లో టాక్. అయితే సినీ జనాలు మాత్రం మహేష్ సినిమా చేయబట్టే బాలయ్య సినిమా రైట్స్ అమ్ముడయ్యాయని, యాభై కోట్ల క్లబ్ ని దాటుతుందనుకుంటే 30 కోట్లతోనే ఆగిపోవడంతో శాటిలైట్స్ ని తగ్గించి అడగటంతో మహేష్ సినిమాతో కలిపి అమ్మేశారని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles