Sruthi hassan item in mahesh babu aagadu

Sruthi Hassan item in Mahesh babu Aagadu, Shruthi Haasan Item Song in Aagadu,Shruthi Haasan in Mahesh babu Aagadu movie, Hassan Surprise Package in Aagadu, Shruti Hassan became item girl in aagadu

Sruthi Hassan item in Mahesh babu Aagadu, Shruthi Haasan Item Song in Aagadu,Shruthi Haasan in Mahesh babu Aagadu movie, Hassan Surprise Package in Aagadu, Shruti Hassan became item girl in aagadu

శ్రుతి హాసన్ ది లీక్ చేసిన థమన్

Posted: 06/05/2014 07:35 PM IST
Sruthi hassan item in mahesh babu aagadu

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగులు చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు వారిని ఫాలో అవుతున్నట్లున్నారు మన టాలీవుడ్ సుందరాంగులు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రేసులో దూసుకుపోతున్న శ్రుతి హాసన్ కూడా ఐటెం వేషాలు వేయడానికి రెడీ అయ్యింది. శ్రుతి హాసన్ ఐటెంసాంగులోనా ? అని ఆశ్చర్య పోకండి.

నిజం ఈ అమ్మడు మహేష్ బాబు - తమన్నా జంటగా శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు’ సినిమాలో ఐటెం సాంగు చేస్తున్నట్లు ఆ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా స్వయంగా  ప్రకటించేశాడు. ఇప్పటి వరకు ఐటెం సాంగుల్లో నటించని శ్రుతి హాసన్ ఈ సినిమాలో ఐటెం సాంగు చేయడానికి ఒప్పుకుందంటే ఇదంతా మహేష్, శీను వైట్ల కోసమే అని అంటున్నారు. గత కొన్ని చిత్రాల నుండి ప్లాపులను చవి చూస్తు ఐరెన్ లెగ్ గా పేరుతెచ్చుకున్న తమన్నాను తీసుకున్నందుకు ఆ సినిమా ప్లాప్ అవుతుందనే భయం పట్టుకున్న వీరికి గోల్డెన్ లెగ్ గా పేరున్న శ్రుతిని తీసుకుంటే కలిసి వస్తుందని భావించి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నారట.

శ్రుతి హాసన్ కూడా భవిష్యత్తులో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కోసమే ఒప్పుకుందని అంటున్నారు. ఈ విషయాన్ని చివరి వరకు గోప్యంగా ఉంచాలని భావించిన శీను వైట్ల భావించాడు. కానీ తమన్ ఇలా తన ట్విట్టర్ ద్వారా లీక్ చేయడంతో ఆయన పై గుర్రుగా ఉన్నాడట. శ్రుతి హాసన్ ఐటెం సాంగు చేయడం వరకు బాగానే ఉన్నా... ఐటెం పాట అంటే బోలెడన్నీ అందాలు ఆరబోయాలి. ఇప్పటికే హీరోయిన్ గా చాలా సినిమాల్లో కావాల్సినన్ని అందాలు చూపించిన శృతి ఐటమ్‌ బాంబ్‌లా  గ్లామర్‌ ఏ రేంజ్‌లో పేల్చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డబ్బులు తీసుకొని అందాలు ఆరబోసి, తరువాత గతంలో లాగా పోలీస్ కంప్లెట్లు ఇవ్వదు కదా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles