Hansika working two shifts shooting

Hansika two shifts,Sleep deprived,Romeo and Juliet,non-stop work,Hansika Motwani, Actress Hansika Busy with Shootings

Hansika Working two shifts for few days, but no complaints.

హన్సిక రాత్రి, పగలు అదే పని

Posted: 05/31/2014 10:03 AM IST
Hansika working two shifts shooting

షాట్.. షాట్.. కి గ్యాప్ వస్తే చాలు అద్దం ముందు కూర్చొని అందాలు ఏ మాత్రం తరిగిపోయాయో అని చూసుకునే మన కథానాయికలు ఎప్పుడెప్పుడు షూటింగుల నుండి బయట పడి ఏపీ గదుల్లోకి వెళ్లాలని చూసే వారే ఎక్కువగా ఉంటారు. కానీ కొంత మంది మాత్రం పనినే పరమ దైవంగా భావించి డే నైట్ కష్టపడతారు. కానీ బబ్లీ బ్యూటీ హన్సిక మాత్రం రాత్రి పగలు డబుల్ షిప్టులు చేస్తూ దాదాపు పందొమ్మిది గంటలు కష్టపడుతుందట.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో యమ బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తుంది. వచ్చిన అవకాశాల్ని కాదనకుండా అందరికి కాల్షీట్లు సర్దుబాటు చేస్తూ క్షణం తీరికలేకుండా డే అంత ఒక సినిమాలో షూటింగుల్లో ఉంటే, నైటంటా మరో షూటింగులో గుడుపుందట.

మరి ఇన్ని గంటలు పనిచేస్తే ఆ క్యూట్ అందాలు దెబ్బతినవా ? అని ప్రశ్నిస్తే రోజు ఏసీ గదుల్లో పడుకుంటూ కంటి నిద్రపోయి, రెండు మూడు రోజులు నిద్రలేమి రాత్రులు ఉంటే మరింత గ్లామర్ వస్తుందని, అందర్ని త్రుప్తి పరచాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదని సెలవు ఇస్తుంది. ఇండస్ట్ర్రీలో ఊపు ఉన్నప్పుడే దున్నేయాలనే ప్లాన్ ని పక్కాగా అమలు చేస్తుందన్న మాట. కష్టపడటం ఒకే గానీ... అతిగా కష్టపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్తమ్మా...

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles