Ram charan impressed surendar reddy direction

Ram charan redy Surendar Reddy direction, Ram charan phone call to surender reddy, Ram Charan has impressed surender reddy direction, surender get cal from charan

Mega Power Star Ram Charan has impressed by seeing Race Gurram and praised Surendar Reddy for his direction.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్

Posted: 05/09/2014 11:09 AM IST
Ram charan impressed surendar reddy direction

సినిమా ఇండస్ట్రీలో తన ఖాతాలో ఓ హిట్టు పడితే రాత్రికి స్టార్ డైరెక్టర్ అవ్వచ్చు. ప్రస్తుతం బడా ఫ్యామిలీలకు చెందిన హీరోల హవా నడుస్తుండటంతో అవకాశాల కోసం వారి చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ఒక్క ఛాన్స్ అంటే ఒక్కటి ఇవ్వరు. అదే ఓ దర్శకుడు స్టార్ హీరోకి హిట్టిస్తే అతని వెంట స్టార్ హీరోలు పడతారు. ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా సార్లు నిరూపితం అయ్యింది. ఇటీవల స్టైలిష్ స్టార్ తో ‘రేసు గుర్రం ’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న సురేందర్ రెడ్డి వెంట స్టార్ హీరోలు పడుతున్నారు.

వీరిలో మెగా రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఇటీవల ఆయన ‘రేసుగుర్రం ’ సినిమా చూశాడు. ఈ సినిమా చూసిన వెంటనే సురేందర్ రెడ్డికి ఫోన్ చేసి ‘నీ సినిమా బాలా బాగుంది, ఇలాంటి కథ నాకు తగ్గట్లు ఒకటి తయారు చేస్తే వెంటనే సినిమా మొదలు పెట్టేద్దాం అని చెప్పినప్పట్లు సమాచారం. చరణ్ నుండి ఫోన్ రావడంతో సురేందర్ రెడ్డి ఆనందానికి హద్దే లేకుండా పోయిందట. చరణ్ లాంటి హీరో కథ తయారు చేయమంటే ఏ దర్శకుడు కాదంటారు చెప్పండి.

అందుకే వెంటనే ఓకే చెప్పాడట. చరణ్ తో చేస్తే తన రేంజ్ కూడా ఇంకా పెరుగుతుందని భావించిన ఆయన, ప్రస్తుతం కొత్త కుర్రాళ్లతో చేసే సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, రవితేజ తో ‘కిక్ 2 ’ కంప్లీట్ చేసి చరణ్ సినిమా తో చేయాలని భావిస్తున్నట్లు సినిమా వర్గాల సమాచారం. ఇంత వరకు బాగానే ఉన్నా... గతంలో బొమ్మరిల్లు భాస్కర్, హరీశ్ శంకర్ లాంటి వాళ్లు స్టార్ హీరోలతో ఇదే ఉత్సాహం చేశారు. కానీ అవి విజయాన్ని అందివ్వలేక పోవడంతో వారిని తెర పై లేకుండా చేశారు. సో... బీకేర్ పుల్ సూరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Karthi khaidi movie dominates box office crosses rs 100 cr mark

  కార్తీ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ‘ఖైదీ’

  Nov 13 | తమిళ హీరోల్లో అగ్రహీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. అజిత్.. విజయ్ చిత్రాలు యావరేజ్ గా వున్నా వారి చిత్రాలు అనతికాలంలోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోవడం అవలీలగా జరిగిపోతుంటాయి. అందుకు... Read more

 • Mammootty s mamangam has a new release date to release on december 12

  నాలుగు బాషల్లో ఒకే రోజున మమ్ముట్టి ‘మమాంగమ్’

  Nov 13 | మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా మమ్ముట్టికి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నటించిన చిత్రం విడుదల అవుతుందంటే.. మళయాలీ అభిమానులు బారులు తీరాల్సిందే. అయితే ఆయన నటిస్తున్న తాజా... Read more

 • Rana daggubati to start working for hiranya kashyap

  ‘హిరణ్య కశిప’ కోసం సిద్దమౌతున్న దగ్గుబాటి

  Nov 13 | బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అటు బాలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు చేజిక్కించుకుని బిజీగా మారిపోయిన నటుడు దగ్గుబాటి రానా.. తన కిడ్నీ సర్జరీ తరువాత అరోగ్యం కుదట పడిన నేపథ్యంలో ఇక చిత్రాలపైకి... Read more

 • Rashmika mandanna skip out from dil raju movie

  దీపం ఉన్నపుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి మరీ..

  Nov 13 | గీత గోవిందం సినిమాలో మన పక్కింటి అమ్మాయిగా, తన అమాయక అభినయంతో.. పదహారణాల తెలుగు యువతిగా, గోవిందు మెచ్చిన జీతగా గీతగా మన అందరిని ఎంతగానో అలరించిన రష్మిక ఇప్పుడు మన అందరి నుండి... Read more

 • Hero dr rajasekhar escapes serious accident injury free

  ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా.. హీరో రాజశేఖర్

  Nov 13 | ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యారు. ఇవాళ తెల్లవారు జామున రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పిన వాహనం ప్రమాదానికి గురైంది. శంషాబాద్ సమీపంలో అవుటర్ రింగ్... Read more

Today on Telugu Wishesh