Anjali to star in dheera rana vikrama

Anjali act with puneeth Rajkumar, Sandalwood Actress Anjali, Dheera Ranavikrama, Puneeth Rajkumar, Anjali in dheera rana vikrama

Actress Anjali who had acted in Kannada few years back as a heroine to Prem in Ratnaja Honganasu is back to Kannada films after a long gap.

తెలుగు సీతమ్మ కన్నడలోకి

Posted: 05/07/2014 03:19 PM IST
Anjali to star in dheera rana vikrama

తెలుగు సీతమ్మగా పేరు తెచ్చుకున్న అంజలి ఇటు టాలీవుడ్ లో, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత సంవత్సరం వ్యక్తిగత గొడవల వల్ల పలు సినిమా అవకాశాలు దూరం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. తాజాగా ఈ అమ్మడుకు కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.

రాజ్ కిరణ్ ప్రధాన పాత్రగా కన్నడ లో వస్తున్న ఓ కామెడీ హారర్ చిత్రంలో అంజలి హీరోయిన్ గా తీసుకున్నారు. పవన్ వాడేయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘‘ధీర రానా విక్రమ ’’ గా టైటిల్ ఖరారు చేశారు. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. పవన్ వాడేయార్ తెలుగులో ఇటీవల ‘పోటుగాడు ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. తెలుగు పరిశ్రమ అచ్చొచ్చినంతగా కన్నడ చిత్ర పరిశ్రమ అంజలీకి విజయాల రుచి చూస్తుందేమో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles