Catherine tresa opposite ram

Catherine tresa opposite Ram, Catherine Tresa, Actor Ram, Tollywood entertainment news,

Catherine Tresa of Paisa and Iddarammayilatho fame will soon be seen as the second lead opposite Ram in a film directed by Gopichand Malineni.

ప్లాప్ హీరోయిన్ తో రామ్ కి కలిసొచ్చేనా ?

Posted: 05/07/2014 12:07 PM IST
Catherine tresa opposite ram

గత కొన్ని రోజుల నుండి హీరో రామ్ నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్దా బొల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ ఆచితూచి సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. ఇటీవలే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమీట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే రాకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోగా, మరో హీరోయిన్ గా ప్లాప్ హీరోయిన్ అయిన కేథరిన్ తెర్సాను తీసుకున్నారు.

ఈ అమ్మడు టాలీవుడ్ కి  చమ్మక్ చల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చి, అల్లు అర్జున్, నాని సరసన రెండు చిత్రాల్లో నటించినా విజయాలు మాత్రం దక్కలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఈ అమ్మడు ఎగిరిగంతేస్తున్నా, హీరో రామ్ కి ఈ ప్లాప్ హీరోయిన్ ప్లస్ అవుతుందా ? మైనస్ అవుతుందా అని అప్పుడే లెక్కలు వేస్తున్నారు. చూద్దాం ఈ ఇద్దర్ని ఈ సినిమా ప్లాపు నుండి బయట పడేసి వారి రాత మారుస్తుందేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles