మిల్కీ బ్యూటీ ఇప్పుడు ఒక ఘోరమైన తప్పు చేసినట్లు గా కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ టూ కోలీవుడ్ లో టాప్ స్టాయిలోకి వెళ్లిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు ఆఫర్లు లేక గిల గిల కొట్టుకుంది. ఇలాంటి సమయంలోనే ఏం చేయ్యలో తెలియక .. ఒక యంగ్ హీరో ఒత్తిడి మేరకు అతను చెప్పినట్లు చేసిందని తమిళతంబీలు అంటున్నారు.
తమన్నా తెరపై కనిపిస్తే చాలా ..ఆ సినిమా హిట్ దక్కటం ఖాయమని సినీ నిర్మాతలు, దర్శకులు ఒక అంచనాకు రావటం జరిగింది. ఆ సమయంలోనే తమన్నా బాలీవుడ్ పై అడుగులు వేసి ఒళ్లు మొత్తం కాల్చుకుంది. తమన్నా తొందరపడి నిర్ణయం తీసుకోవటంతో ఆమె సినీ కెరియార్ కే పెద్ద ప్రమాదం ఏర్పాడిన విషయం అతి తర్వగానే తెలుసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం తమన్నాకు జరిగిపోయింది.
ఎప్పుడు హీరోయిన్ రోల్స్‌కి ప్రయార్టీ ఇచ్చే తమన్నా.. గెస్ట్‌గా ఓ మూవీలో దర్శనమీయబోతోందని తెలుస్తుంది. ఈ విషయం నమ్మడానికి విచిత్రంగావున్నా... ముమ్మాటికీ నిజమేనంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కోలీవుడ్‌లో ఉదయనిధి - నయనతార జంటగా ‘నాన్బెండా’సినిమా చేస్తున్నారు.
తమిళ రాజకీయ పార్టీ నాయకుడు కరుణా నిది మనువడు కావటం ఈ హీరోతో చెయ్యటానికి హీరోయిన్లు ముందుకు వస్తున్నారు. ఇందులో కీలకమైన రోల్‌కి మరో హీరోయిన్ కావాల్సివచ్చింది. మిగతా హీరోయిన్లు ఎవరూ అంగీకరించకపోవడంతో హీరో ఉదయనిధి రిక్వెస్ట్ మేరకు తమన్నా అంగీకరించింది.
తమిళంలో పెద్దగా ఆఫర్లులేని ఈ మిల్కీబ్యూటీ... ఈ చిత్రంతోనైనా అవకాశాలొస్తాయని భావిస్తోంది. తెలుగులో మహేష్ 'ఆగడు' లో లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడే ఒక సమస్య తమన్నాకు ఎదురైంది. తమన్నా ఆ యంగ్ హీరోతో తొందరపడిందని ..కోలీవుడ్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ యంగ్ హీరో తాత రాజకీయ నేత కావటంతో.. తమన్నా ఏదో ఆశించించి ఇలాంటి పని చేసి ఉంటుందని సీనియర్ నటీమణులు చెవులు కోరుక్కుంటున్నారు. అయితే ఈ యంగ్ హీరో చేసిన ఏ హీరోయిన్ భవిష్యత్తు సరిగ్గా లేదనే పుకార్లు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక తమన్నా సినీ జీవితం ఎలా ఉంటుందో చూడాలని .. తమిళ తంబీలు బెట్టింగులు కట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కోలీవుడ్ సమాచారం.
RS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more