Samantha mass look for surya anjaan

Samantha Mass Look For Surya Anjaan, Samantha hot in anjaan,

Samantha Mass Look For Surya Anjaan, Samantha hot in anjaan,

ఆ ఒక్కటి తప్ప అన్నీ విప్పేసిన సమంతా

Posted: 05/02/2014 08:58 PM IST
Samantha mass look for surya anjaan

టాలీవుడ్ లో , కోలీవుడ్ లో టాప్ రేస్ లో దూసుకుపోతున్న సమంతా అందాల ప్రదర్శనలో కూడా రెచ్చపోతూ జన్నాల్ని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ హీరో సూర్య సరసన అంజాన్ సినిమాలో లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఆ చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు.

ఈ ఫోటోని చూసిన జనాలు సమంతా లుక్ ఊరా మాస్ ని తలపిస్తుందని అంటున్నారు. పొట్టి నిక్కరు వేసుకొని, చొక్కా గుండీలు విప్పేసి లోలోపలి అందాలు అన్నింటిని చూపిస్తూ మాస్ అప్పీల్ ని ఇచ్చింది. ఫస్ట్ లుక్కే ఇంత సెక్సీగా, ఊర మాస్ గా ఉంటే సినిమాలో సమంత కావాల్సినంత గ్లామర్‌ని ఒలకబోసిందని అర్థం అవుతుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆగస్టులో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles