Kriti sanon pair up with naga chaitanya

Naga Chaitanya, Kriti Sanon, BVSN Prasad, Sunny MR, Sudheer Varma, Naga Chaitanya Next Film, Naga Chaitanya New Film Title, Naga Chaitanya And Kriti Sanon

As per the latest updates, BVSN has already got the dates of Naga Chaitanya from the coming June month.

నాగచైతన్యతో మహేశ్ హీరోయిన్

Posted: 05/02/2014 08:43 PM IST
Kriti sanon pair up with naga chaitanya

టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడమే ప్రిన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ‘కృతి సనాన్ ’ తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా ప్లాప్ అయినా ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తెలుగులో ఆచితూచి సినిమాలకు కమీట్ అవుతుంది.

ప్రస్తుతం హిందీ సినిమా ‘హీరో పంటి ’ సినిమాలో చాలా హాట్ గా నటిస్తున్న ఈమెకు తెలుగులో నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది. అక్కినేని నాగచైతన్య ‘స్వామి రారా ’ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే సినిమాలో ఈ ముద్దుగుమ్మను కథానాయికగా ఎంపిక చేశారట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందట. ‘హీరో పంటి ’ సినిమాలో లాగా నాగ చైతన్యతో మూతి ముద్దులకు సిద్దం అంటుందో ? లేక ఎంగిలి ముద్దులకు నో చెబుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles