Sanjana clarification on agraza film scenes

kannada actress agraza film, sandalwood heroine sanjana, sanjana character in agraza film, Jaggesh, Sanjjanaa

kannada actress agraza film, sandalwood heroine sanjana, sanjana character in agraza film, Jaggesh, Sanjjanaa

నా సీన్లు అవి కావు : సంజనా

Posted: 04/19/2014 06:14 PM IST
Sanjana clarification on agraza film scenes

టాలీవుఢ్ లో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు ’ మేడిన్ చెన్నయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కన్నడ భామ సంజన తెలుగు వారికి కూడా సుపరిచితమే. తెలుగులో అడపా దడపా సినిమాలు చేసిన ఈ అమ్మడు తాజాగా శాండల్ వుడ్ హీరో జగ్గేష్ తో కలిసి ‘అగ్రజ ’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కొన్ని మసాలా సీన్లు ఉన్నాయి. ఈ సన్నివేశాల పై పెద్ద వివాదమే స్రుష్టించింది సంజనా. ఈ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్రీకరించారని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని సంజన ఆరోపిస్తోంది.

వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో సంజన పేర్కొన్నారు. అయినా అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు దర్శకుడు ఎలా చెబితే అలా చేయాలని, ఒప్పందం ప్రకారమే ఆ సీన్లు చిత్రీకరించామని, ఇప్పుడు కావాలనే సంజన వివాదం స్రుష్టిస్తుందని సదరు నిర్మాత అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles