Anjali to romance with tollywood comedian

Anjali to Romance with Tollywood Comedian, Anjali Romance with Comedian Srinvasa Reddy, Anjali to Romance Srinvasa Reddy

Anjali Romance with Comedian Srinvasa Reddy, Anjali to Romance Srinvasa Reddy, Actress Anjali to Romance with Comedian Srinvasa Reddy

టాలీవుడ్ కమేడియన్ తో అంజలి రొమాన్స్

Posted: 04/12/2014 10:06 AM IST
Anjali to romance with tollywood comedian

టాలీవుడ్ లో సీతమ్మగా పేరు తెచ్చుకున్న నటి అంజలి అగ్రహీరోల సరసన చేసి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరుతుందనుకుంటే కుటుంబ గొడవల వల్ల ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న అంజలీకి తెలుగు కమేడియన్ అయిన శ్రీనివాస్ రెడ్డి సరసన నటించే అవకాశాన్ని దర్శకుడు రాజ్ కిరణ్ ఇస్తే వెంటనే ఒప్పేసుకుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

గతంలో శ్రీనివాస్ రెడ్డి సరసన త్రిష నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఆఫర్ ని తిరస్కరించడంతో అంజలీని సంప్రదించినట్లు చెబుతున్నారు. పీవీపీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న అంజలికి టాలీవుడ్ లో ముందు ముందు మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles