Bollywood music director for venky pawan film

Bollywood music director, Sohail Sen, Pawan-venkey multi-starrer, Pawan Kalyan and Venkatesh

The Popular music director of Bollywood Sohail Sen, compose the tunes for the Telugu remake of blockbuster Bollywood film Oh My God.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సినిమాకు

Posted: 04/11/2014 12:43 PM IST
Bollywood music director for venky pawan film

బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని తెలుగులో వెంకీ-పవన్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రంగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. ఈ సినిమాలో వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా ఎంపికయ్యింది.

సంగీత దర్శకుడిగా బాలీవుడ్ కి చెందిన యువ సంగీత దర్శకుడు అయిన సోహైల్ సేన్ ని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. తెలుగులో చాలా మంది సంగీత దర్శకుల పేర్లను పరిశీలించిన తరువాత చివరికి ఈయనైతేనే బాగందని ఎంచుకున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

చిత్ర విజయంలో సంగీతం కూడా ఇంపార్టెంట్ కావడంతో దీని పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. హిందీ వెర్షన్ లో సినిమాకు హైలెట్ గా నిలిచిన ప్రభుదేవా-సోనాక్షి సిన్హాల పాటలో ఎవర్ని నటింపజేయాలనే ఆలోచన చేస్తున్నారట దర్శక నిర్మాతలు. మొత్తానికి ఇద్దరు టాలీవుడ్ స్టార్ల సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తోడతై సినిమా రచ్చ రచ్చే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles