Singer smita wake up india album to modi

Singer Smitha, Wake Up India, Smitha supports BJP and Modi, Singer Smitha launches Wake Up India, Wake Up India video, Anantha Sriram, Nihal, Sameer Reddy, Smitha's Wake Up India Song, Singer Smitha dedicates song to Modi

Pop singer Smitha has launched her new album 'Wake Up India' yesterday in Vijayawada. This album is a political oriented one and also directly supports BJP and Narendra Modi.

నమో కోసం గొంతెత్తిన సింగర్ స్మిత

Posted: 04/10/2014 09:39 AM IST
Singer smita wake up india album to modi

ఒకప్పుడు తెలుగులో పాప్ సింగర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమే కాకుండా అనేక మంది అభిమానాన్ని చూరగొన్న ‘సింగర్ స్మిత’ ఉన్నట్లు ఆల్బమ్ లు చేయడం మానేసి తెర వెనక్కి వెళ్లి పోయింది. అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్న స్మిత ఉండి ఎన్నికల వేళ తెర పైకి వచ్చింది. సినీ రంగానికి చెందిన చాలా వాళ్ళు తనకు నచ్చిన రాజకీయ పార్టీల తరుపున ప్రచారం చేస్తుంటే... స్మిత తన వంతుగా తనకు నచ్చిన నాయకుడు ‘నరేంద్ర మోడీ ’ కోసం తన ఓ ఆల్బమ్ ని రూపొందించింది.

భారత దేశానికి మోడీ నాయకత్వాన్ని తెలియజేస్తూ స్మితా  ‘వేకప్ ఇండియా ’ పేరుతో రూపొందంచిన ఆల్బని విడుదల చేసింది. ఆ ఆల్బమ్‌లో గుజరాత్‌ని మోడీ ఎలా అభివృద్ధి చేసిందీ తనదైన స్టయిల్లో పాడి విన్పించిన స్మిత, ఈ ఆల్బమ్‌తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విడుదలైన కాస్సేపటికే ‘వేకప్‌ ఇండియా ’ ఆల్బమ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో స్మిత క్రేజ్ జనాల్లో ఏ మాత్రం తగ్గలేదని తెలిసిపోతుంది. అనంత్ శ్రీరాం సాహిత్యం అందించిన ఈ పాటలను స్మిత టీం కాన్సెప్ట్ పరంగా డిజైన్ చేసారు. మోడీకి సపోర్ట్ గా రిలీజ్ చేసిన ఈ పాట ఎంతవరకూ హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles