Allu aravind wraning to maruthi

Kotha janta movie, Kotha janta movie re-shoot, Kotha janta movie postponed, Kotha janta movie release march, allu aravind warning, director maruthi

Allu Aravind wraning to Maruthi. Allu Sirish second movie Kotha Janta got into a reshooting mood.

మారుతికి స్ట్రాంగ్ వార్నింగ్ పడింది ?

Posted: 02/03/2014 11:27 AM IST
Allu aravind wraning to maruthi

చిన్న చిన్న చిత్రాలు తీసి, మంచి హిట్లు కొడుతూ అనతి కాలంలోనే పెద్ద బ్యానర్లో సినిమాలు తీసే అవకాశం దక్కించుకున్న మారుతి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు శిరీష్ తో ‘కొత్త జంట ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకోవడంతో,  ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా మార్చికి వాయిదా పడినట్లు సమాచారం.

కారణం ఏంటంటే.... ఈ సినిమాలో దర్శకుడు మారుతి తాను నమ్ముకున్న బూతును ఇందులో ఎక్కువగా దట్టించడంతో నిర్మాత అల్లు అరవింద్ ఈ సన్నివేశాల పై, డబుల్ మీనింగ్ డైలాగుల పై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా, కొన్ని సన్నివేశాలను కూడా రీ షూట్ చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. . దాంతో ఆయన సూచన మేర కొంత భాగం మళ్లీ షూట్ చేస్తున్నారట. మొదటి నుండి ఎలాంటి అశ్లీలం ఉండదని చెప్పుకొచ్చిన మారుతి ఇప్పుడు సినిమాను ఇలా బూతు మయం చేసి కూర్చోవడంతో అరవింద్ ఆవేశంతో ఊగిపోతున్నాడట. ఇక ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రెజీనా కథా నాయికగా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles