Sarika thakur eyes on tollywood

Shruti Haasan, Sarika Thakur, Kamal Haasan, glamour doll, Telugu industry,

Sarika is a killer when it comes to scorching on silver screen. She started her career as a child artist, and then did lots of b-grade movies where her sexy curves are the lone investment and then moved to mainstream movies.

టాలీవుడ్ లో అత్త పాత్రలు చేస్తానంటుంది

Posted: 02/01/2014 04:47 PM IST
Sarika thakur eyes on tollywood

కమల్ హాసన్ రెండవ భార్య, ఒకప్పటి బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్ అయిన సారిక కమల్ తో పెళ్లి తరువాత వెండితెరకు దూరం అయ్యింది. గత పది సంవత్సరాల నుండి అంటే 2004 నుండి కమల్ కి దూరంగ ఉంటున్న ఈమె వెండితెర పై రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె కూతురు శ్రుతి హాసన్ టాలీవుడ్ టాప్ రేసులో దూసుకుపోతుండటంతో ఈమె కూడా తెలుగు తెర పై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంటే అక్క, అత్త పాత్రలో దూసుకుపోవాలని అనుకుంటుందట. అందుకోసం తన కూతురి ద్వారా తెలిసిన వాళ్ళను సంప్రదిస్తుందట. ఇప్పటికే అలనాటి నటి నదియా తెలుగులో దూసుకుపోతుంది. ఇఫ్పుడు ఆమెకు పోటీగా సారిక కూడా రంగంలోకి దిగబోతుంది. చూద్దాం ఇప్పటికే మంచి అత్తగా పేరు సంపాదించుకున్న నదియాకు ఏమాత్రం పోటీ నిస్తుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles