Actress praneetha about lip lock

Pranitha, Praneetha about lip lock, no-lip-lock, pandavulu-pandavulu-thummeda, mnachu manoj,

Actress Pranitha responded to the rumours and said there is no lip lock in the film.

అది మూతి ముద్దు కాదంటున్న ప్రణీత

Posted: 01/25/2014 07:23 PM IST
Actress praneetha about lip lock

అత్తారింటికి దారేది సినిమా తో ఫాంలోకి వచ్చిన ప్రణీత ఇప్పుడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవ్వడమే కాకుండా నటిస్తున్న సినిమాల్లో కూడా రెచ్చిపోతుంది. ఈ అమ్మడు మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తున్న ‘పాండవులు పాండవులు తుమ్మెద ’ సినిమాలో మంచు మనోజ్ సరసన నటిస్తుంది. ఈ సినిమా లో అమ్మడు మనోజ్ తో లిప్ లాక్ కిస్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి.

ఈ వార్తల పై మీడియాలో అనే రకాలుగా రాయడంతో స్పందించిన ఈమె పెదవులతో పెదాలు కలిస్తే అది లిప్ లాక్ కిస్ కాదని, కేవలం పాటలో కంటిరెప్ప పాటులో వచ్చే ఈ సన్నివేశానికి ఇద్ద రాద్దాంతం చేయడం ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఈమె మాటలు విన్న సినీ జనాలు మాత్రం అదర రసాలను కావాల్సినన్ని జుర్రుకొని ఇప్పుడు అది ముద్దే కాదనడం విడ్డూరంగా ఉందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles