S p balasubramaniam fall sick in south africa

SP Balasubrahmanyam falls ill in South Africa, S P Balasubramaniam, Legendary Singer S P Balasubramaniam, SP Balasubramaniam Falls, singer SP Balasubramaniam,

Singer SP Balasubrahmanyam falls ill in South Africa

గాన గంధర్వునికి అనారోగ్యం

Posted: 01/20/2014 05:34 PM IST
S p balasubramaniam fall sick in south africa

(Image source from: గాన గంధర్వునికి అనారోగ్యం)

వేలపాటలను అలవోకగా పాడే గాన గంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన కొద్దిగా ఇబ్బందికి లోనయ్యారు. జోహెన్స్ బర్గ్ లో నిర్విహిస్తున్న సినీ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన లైఫ్ టైమ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా 15 భాషలకు చెందిన పాటల పల్లవులను పాడి ఆహూతులను అలరించారు. ఇంతలోనే బాలు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో నిర్వాహకులు కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

అనంరం బాల సుబ్రహ్మణ్యం తిరుగు ప్రయాణానికి సిద్దమైనట్లు తెలిసింది. అయితే తాను స్వల్ప అనారోగ్యానికి మాత్రమే గురయ్యానని, తన గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈవార్త తెలుసుకున్న బాలు అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. బాలు దక్షిణ భారత సినీ సంగీతంలో ఎంతో పేరొందిన బాల సుబ్రహ్మణ్యం అటు బాలీవుడ్ లోనూ తన గానమాధుర్యంలో సంగీత ప్రియులను ఓలలాడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles