Sexy pooja gandhi to start audio company

pooja gandhi audio company, pg musics, mungaru male actress new venture, pooja gandhi movie abhinetri image, abhinethri actress

Actress Pooja Gandhi is launching a new film related business. It will be an audio company named after herself.

సెక్సీ తార కంపెనీ పెడుతుంది

Posted: 01/07/2014 08:25 PM IST
Sexy pooja gandhi to start audio company

సినిమా హీరోలు పెద్ద పెద్ద వ్యాపారాలు నెలకొల్పితే, హీరోయిన్లు సైడ్ ఇన్ కమ్ కోసం వారు సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు బిజినెస్ లు చేస్తుంటే... ఇప్పుడు మరో హాట్ అండ్ సెక్సీ కన్నడ తార పూజా గాంధీ కూడా బిజినెస్ ప్రారంభించబోతుంది.

ఈ అమ్మడు త్వరలో సొంత ఆడియో సంస్థను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే రాజకీయాల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకొని ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్న ఈమె తన సొంత నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ‘అభినేత్రి ’ సినిమా ఆడియో ద్వారా ఈ మ్యూజిక్ సంస్థను ప్రారంభించబోతున్నదని కన్నడ సినీ వర్గాల సమాచారం.

ఆ మధ్యన చేసిన ‘దండుపాళ్యం ’ సినిమా తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా తన రియాల్టీ నటను తెర పై చూపించిన ఈ అమ్మడు ఇప్పుడు ఆడియో సంస్థను ప్రారంభిస్తే రానున్న రోజుల్లో ఈ సంస్థ పూజా చేసే సౌండ్ కి అదిరిపోవడం ఖాయం అంటున్నారు కన్నడ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles