Charmi new look after losing 9 kgs weight

Charmi New Look pictures, Charmi New Look hot photos, Charmi Losing 9 Kgs spicy photos, Charmi romantic, photo shoot Charmi New Look after weight Loss, Actress Charmi New Look after weight Loss

Charmi New Look After Losing 9 Kgs, Charmi Kaur who lost nine kilograms of weight after some hard efforts.

ఛార్మి కొవ్వును కరిగించి స్లిమ్ గా

Posted: 11/01/2013 10:35 AM IST
Charmi new look after losing 9 kgs weight

ఛార్మింగ్ గాళ్ గా పేరు తెచ్చుకున్న ఛార్మి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా రాణించి, ఆ తరువాత అవకాశాలు సన్నగిల్లడంతో ఐటెం గాళ్ అవతారం ఎత్తి కూడా ప్రేక్షకుల్ని అలరించి బాగానే ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు బాడీ షేపులను బాగానే మెయింటేన్ చేసిన ఛార్మి ఐటెం సాంగుల్లోకి రాగానే సుఖాలు ఎక్కువయ్యే సరికి కాళ్ళంత ఒళ్ళు చేసి బొద్దుగా తయారైంది.

ఈమె ఒళ్ళు చేయడంతో ఈమె పై దర్శక నిర్మాతలు కూడా ముఖం చాటేశారు. దీంతో ఎలాగైనా ఒళ్ళును, ఒంట్లోని కొవ్వును తగ్గించాలనుకొని స్ట్రిక్ట్ గా డిసైడ్ అయిన ఛార్మి నోరును కట్టేసుకొని, జిమ్ లో బాగా వర్కౌట్లు చేసి ఎట్టకేలకు తొమ్మిది కేజీల బరువు తగ్గించుకొని ఇప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ అంటూ తన కొత్త అందాలతో మెరిసిపోతున్న ఫోటోలను పోస్ట్ చేసి మురిసిపోతున్న ఛార్మి ?

నా అందాలు ఎలా ఉన్నాయి అంటూ కొశ్చన్ చేస్తున్నట్లు ఉన్న ఈ ఫోటోను చూస్తే ఛార్మి ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో ఎలావుండేదో.. ఇప్పుడు అలా ఫర్ ఫెక్ట్ షేపులో ఉందని అనిపిస్తుంది కదూ... ? ఈ స్లిమ్ అండ్ ఛార్మింగ్ గాళ్ కి మళ్ళీ ఆఫర్లు తన్నుకుంటూ వస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles