Let s find out

Music Director Thaman, Music Director Thaman latest news, Music Director Thaman latest movie, Thaman S music, thaman movies,

Music Director Thaman

ఎవరో కనుక్కోండి చూద్దాం?

Posted: 11/01/2013 11:37 AM IST
Let s find out

చిన్నప్పుడే డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ బడతడు ఇప్పుడు సినీ సంగీత ప్రపంచంలో వెలిగిపోతున్నాడు. పైగా మన తెలుగోడే. గుర్తు పట్టండి చూద్దాం. మీకు ఐడియా రావడంలేదా? కాస్త దృష్టిపెట్టి పరిశీలించండి. అయినా ఎవరో అర్థం కావటం లేదా? అయితే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ క్లిక్ చేస్తే, ఈ చిన్నారి డ్రమ్మర్ ఇప్పుడెలా వున్నాడో తెలిసిపోతుంది.

 

ఎవరో చూడాలంటే ఇక్కడ, క్లిక్ చేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles