Ram charan under dasarath direction

Ram Charan under Dasarath direction, Ram Charan gave green signal to Director Dasarath, Ram Charan with Dasarath, Director Dasarath, Ram Charan with Venkatesh, , Dasharath to direct Ramcharan, Ramcharan and Dasharath

Ram Charan under Dasarath direction, Ram Charan gave green signal to Director Dasarath, Ram Charan with Dasarath, Director Dasarath, Ram Charan with Venkatesh, , Dasharath to direct Ramcharan, Ramcharan and Dasharath

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడితో చరణ్

Posted: 10/16/2013 10:40 AM IST
Ram charan under dasarath direction

   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినీ కెరియర్ ఓ హిట్టు, ఓ ప్లాపు లతో కొనసాగుతుంది . రచ్చ, నాయక్ సినిమాలు హిట్టుల తరువాత తుఫాన్ ・సినిమా  అట్టర్ ప్లాపు కావడం, తాను నటించి విడుదలకు సిద్దంగా ఉన్న ఎవడు ・సినిమా సీమాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇంకా ల్యాబ్ లోనే మూలుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో ఏ సినిమా లేదు. ప్రస్తుతం పూర్తి రెస్టు తీసుకుంటున్న చరణ్ చాలా మంది దర్శకుల దగ్గర కొత్త కొత్త కథలు వింటున్నాడట. ఈ నేపధ్యంలో తీసిన కొన్ని సినిమాలతోనే పాపలర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ధశరథ్ ・తో ఓ సినిమాకు కమీట్ అయ్యాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

   ఈయన వినిపించిన కథ చరణ్ ని బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడని , ఇది మాస్ మసాలా కాకుండా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా ఉండబోతుందని , త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని చరణ్ సూచించడంతో దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ని మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కమీట్ అయిన మల్టీ స్టారర్ సినిమాతో పాటు ఈ సినిమాలో కూడా సెట్స్ పైనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడట. చెర్రీ స్పీడ్ చూస్తుంటే తుఫాన్ ・మిగిల్చిన చేదు గుర్తులను అబిమానులు తొందరగా మరచి పోయేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles