Nayantara avoid arya

Nayantara Avoid Arya, Arya and Nayanthara love break, Arya says affair with Nayantara , Arya denies affair with Nayantara

Nayantara Avoid Arya, Arya and Nayanthara love break, Arya says affair with Nayantara , Arya denies affair with Nayantara

నయనతార ఆర్యను ప్రక్కన పెట్టిందా ?

Posted: 10/11/2013 09:03 PM IST
Nayantara avoid arya

టాలీవుడ్ ని, కోలీవుడ్ ని ఓ రేంజ్ లో ఏలుతున్న అందాల తార నయనతార పై ఎపైర్ల రూమర్లు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎవరితోనే ఒకరితో ఎఫైర్ సాగిస్తుందనే వార్తలు నిత్యం వస్తూనే ఉంటాయి. శింబు, ప్రభుదేవాలతో విడిపోయిన తరువాత తమిళ హీరో ఆర్యతో ఎఫైర్ నడిపిస్తుందని, వీరిద్దరు త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన, వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్నా ఈ వార్తలకు పుల్ స్టాప్ మాత్రం పడటం లేదు. ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరూ కలిసి నటించిన ‘ రాజారాణి ’  సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఇద్దరూ రాసుకుపూసుకు తిరిగారు కూడా.

ఈ వార్తలకు అస్సలే ఫుల్ స్టాప్ పడకపోవడంతో నయన తార ఓ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు సినీ జనాలు. తన కెరియర్ కు ఎన్నో మచ్చులు తెచ్చిపెడుతున్న ఈ ఎఫైర్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఆర్యను పూర్తిగా ప్రక్కన పెట్టిందట. అతనితో కలిసి తిరగడం మానేసిందని, మరో సినిమాలో అతనితో నటించే ఛాన్స్ వచ్చినా వదులుకుందని అంటున్నారు. అయినా ‘రక్తం రుచి మరిగిన పులి ’ వేటాడటం మానేస్తుందా అన్నట్లు... ఇప్పటి వరకు ఎఫైర్లు నడిపిన ఆమె ఇలాంటి వాటికి దూరంగా ఉంటుందంటే నమ్మగలమా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles