Gowthami about her relation ship with kamal

Gowthami about her relation ship, kamal hassan, maro charitra, shruti hassan

peaking about Kamal Gouthami was reported saying “Several relationships like Friends, Lovers, Wife and Husband exist in our society, but I can’t name my relationship with Kamal Hassan. We have mutual respect for each other.

మా బంధానికి పేరు లేదు

Posted: 08/26/2013 07:06 PM IST
Gowthami about her relation ship with kamal

తాళి కడితే... భార్య అవుతుంది ? ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోకున్నా కలిసిండటాన్ని సహజీవనం అంటారు ? వీరిని అనధికారిక భార్య భర్తలు అంటారు. పెళ్లి ఒక్కటి చేసుకోరు కానీ అన్ని పనులు కనిస్తారు. ఒకే ఇల్లు, ఒకే మంచం, ఒకే కంచం ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? ప్రముఖ నటుడు కమల్ హాసన్ - ఒకప్పటి ప్రముఖ నటి  గౌతమి వీరిద్దరు కలిసి కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరికి వేరు వేరుగా పెళ్లిళ్ళు అయినా కమల్ భార్యను, గౌతమి భర్తను వదిలేశారు. ఎలాగు సహజీవనం చేస్తున్నారు కదా ? మీరిద్దరి మధ్య ఉండే బంధం ఏంటని గౌతమిని అడిగితే మాత్రం వింత సమాధానం చెప్పింది. మా ఇద్దరి మధ్య బంధాన్ని ఏమి అనడానికి లేదని, తమ మధ్య ఉన్న బంధానికి ఎటువంటి పేరు లేదని చెబుతుంది. గౌతమి బ్రెస్ట్ కేన్సర్ బారిన పడినప్పుడు కమల్ దగ్గరుండి సపర్యలు చేశాడు. అప్పుడు కమల్ పై ప్రేమ పెంచుకున్న గౌతమి అన్నీ వదిలేసి ఇతని చెంత చేరింది. ఇలా బంధాలకు పేర్లున్నాయి. కానీ, కమలహాసన్ తో నా బంధానికి మాత్రం పేరు లేదు. ఎటువంటి పేరు పెట్టలేను కూడా. మాలో మాకు ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం వుంది. అయినా కలిసి ఉంటూనే మా మధ్య బంధానికి పేరు లేదని చెబితే సమాజం మాత్రం అలుమగల బంధం అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles