Singam 2 director hari to direct jr ntr

Singam 2 Director Hari to Direct Jr Ntr, Hari to Direct Jr Ntr, Singam Director Hari to Direct Jr Ntr, Hari to Direct Jr Ntr, Jr Ntr movie under Singam Director, Singam director next movie details

Singam 2 Director Hari to Direct Jr Ntr, Hari to Direct Jr Ntr, Singam Director Hari to Direct Jr Ntr, Hari to Direct Jr Ntr, Jr Ntr movie under Singam Director, Singam director next movie details

బుడ్డోడు తమిళ దర్శకుడితో...

Posted: 08/22/2013 05:56 PM IST
Singam 2 director hari to direct jr ntr

టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అరడజన్ మంది దర్శకులతో సినిమాలకు కమీట్ అయ్యాడు. ఒకరి తరువాత ఒకరికి అవకాశాలు ఇస్తూ, తనకు తాను బిజీ షెడ్యూలు చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ స్పీడును చూసి టాలీవుడ్ యంగ్ హీరోలే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల వరకు డేట్లు లేని ఎన్టీఆర్ మరో చిత్రానికి కమీట్ అయినట్లు సమాచారం. తమిళ హీరో సూర్యతో సింగం-2 చిత్రాన్ని తీసి మంచి యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి తో ఇప్పటికే చర్చ కూడా జరిగినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ కూడా హరి టేకింగ్ స్టయిల్ని ఇష్టపడటం తో ఓ చిత్రం చేయడానికి కమీట్ అయినట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సారి తన స్టామినా ఏంటో తమిళ దర్శకులకి చూసిస్తే అక్కడ కూడా తన మార్కెట్ ని పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో తమిళ ప్లేవర్ ని అంటించుకోవడానికి ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ హరితో చేయడానికి సుముఖంగా ఉండటంతో మంచి కథను తయారు చేసే పనిలో బిజీ అయిపోయాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles