Toofan movie audio release date

Toofan Movie Audio Release Date, Ram Charan Toofan Audio Release Date, Toofan Movie Audio Launch in August, Toofan Audio release in August

Toofan Movie Audio Release Date, Ram Charan Toofan Audio Release Date, Toofan Movie Audio Launch in August, Toofan Audio release in August

‘తుఫాన్ ’ ఆడియో ఆగస్టులో

Posted: 07/24/2013 06:02 PM IST
Toofan movie audio release date

మెగా అభిమానులకు ఈ మధ్య కాలంలో వరుస పండగలు (రంజాన్, దసరా, దీపావళి)  సీజన్ల లాగా సినిమా పండగలు వచ్చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో ‘ఎవడు ’ ఆ తరువాత వారానికి  ‘అత్తారింటికి దారేది ’ ఆ తరువాత వారం రామ్ చరణ్ నటించిన హిందీ రీమేక్ చిత్రం ‘జంజీర్ ’ తెలుగు వెర్షన్ (తుఫాన్ ) సినిమా ఆడియో వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.  ఇటీవలే ఈ చిత్రానికి ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవడంతో చిత్ర దర్శక నిర్మాతలు హైదరాబాదులో ఈ పాటల వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. చరణ్, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, మలయాళ వెర్షన్లను సెప్టెంబర్ 6న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కథ నేపధ్యానికి తగ్గట్లుగానే ఈ సినిమాకు ‘తుఫాన్ ’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles