Pawan teams up with pvp cinema

Pawan teams up with PVP Cinema, Pawan kalyan to act in PVP Cinema Banner, Pawan Kalyan PVP Cinema Details, Pawan kalyan to collaborate with PVP Cinema, Pawan Kalyan PVP Cinema Gabbar Singh 2, Gabbar Singh 2 under PVP Cinema

Power Star Pawan Kalyan and production house PVP Cinema have teamed up for a new project. This new movie will begin after Pawan Kalyan completes Gabbar Singh 2.

బడా నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన పవన్

Posted: 07/19/2013 10:23 AM IST
Pawan teams up with pvp cinema

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తన ఉనికిని, మార్కెట్ ని విస్తరించుకోవడానికి బడా హీరోలతో పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోవడమే కాకుండా భారీ ఆఫర్స్ ఇచ్చి కాంట్రాక్టు పద్దతిలో అతనితో ఇన్ని సినిమాలు తీసే విధంగా ఒప్పందాలు కూడా చేసుకుంటాయి. తాజాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పీవీపీ అనే నిర్మాణ సంస్థ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘బలుపు ’ సినిమాను తన బ్యానర్ లో నిర్మించి మంచి హిట్ కొట్టిన ఈ సంస్థ తన తరుపరి సినిమాను పవన్ కళ్యాణ్ తో తీయాలని, అలాగే పవన్ కూడా తన మార్కెట్ ని విస్తరించుకునే నేపథ్యంలో ఆ సినిమాతో చేతులు కలిపినట్లు సమాచారం. త్వరలో పవన్ కళ్యాణ్ నటించబోయే గబ్బర్ సింగ్ -2 సినిమా ఆ నిర్మాణ సంస్థ బ్యానర్ లోనే రూపొందబోతున్నట్లు సమాచారం. శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయబోయే ఈ సినిమా తరువాత ఆ సంస్థే స్వయంగా ఓ చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా పవన్ మార్కెట్ రోజు రోజుకు పెరిగిపోతుందనేది మాత్రం నిజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles