Nithya menon signed in nagashekhar movie

nithya menon signed in nagashekhar movie, nithya menon multi lingual film, nithya menon lead role

nithya menon signed in nagashekhar movie, nithya menon multi lingual film, nithya menon lead role

నిత్యా మీనన్ కి నలుగురు కావాలట

Posted: 07/17/2013 10:15 AM IST
Nithya menon signed in nagashekhar movie

పొట్టి పిల్ల గట్టి పిల్లే. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నిత్యామీనన్ కి ఒకేసారి నలుగురు కావాలట. ఒక్కరు కాదు గానీ ఏకంగా నలుగురా ? అని ఆశ్చర్చపోకండి. అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడు తాజాగా దర్శకుడు నాగ శేఖర్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసింది. నాలుగు భాషల్లో తెరకెక్కించే ఈ సినిమాలో ఈమె హీరోయిన్. అందుకోసం ఒక్క భాష నుండి ఒక్కో హీరోను తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు. అందుకోసం ఈమెకు సూటయ్యే నలుగురు కుర్రాళ్ళకోసం వెతుకులాట ప్రారంభించారు కూడా. గతంలో నాగ శేఖర్ దర్శకత్వంలో నటించిన నిత్యా అతనితో ఉన్న సానిహిత్యంతోనే మళ్ళీ సినిమాకు సైన్ చేసిందట. ఏక కాలంలో నాలుగు భాషల్లో తెరకెక్కే ఈ సినిమాలో నలుగురు హీరోలు ఒకే హీరోయిన్ తో ఎంజాయ్ చేయబోతున్నారు. సినీ జనాలు మాత్రం పొట్టి పిల్ల నిత్యా గట్టి పిల్లేనని, ఒకేసారి నలుగురితో చేయడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles