Hero rana to wear khaki uniform

Hero Rana , khaki uniform, Hanu Raghavapudi direction, Andalarakshasi director, police officer

Rana is acting as hero in Andalarakshasi director Hanu Raghavapudi direction. The movie has been confirmed very recently. The movie is based on a police story and Rana will be seen as a police.

మళ్లీ ఖాకీ డ్రెస్ వేయబోతున్నాడు...

Posted: 07/16/2013 10:43 AM IST
Hero rana to wear khaki uniform

ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఖాకీ డ్రెస్ వేయని హీరో దగ్గబాటి రాణా త్వరలో ప్రేక్షకుల ముందుకు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు. బాలీవుడ్ లో వర్మ ‘డిపార్ట్ మెంట్ ’ సినిమా లో పోలీస్ ఆఫీసర్ పాత్ర వేసి మెప్పించిన రాణా ‘అందాల రాక్షసి ’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఈ పాత్ర వేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్న రాణా తరువాత ఈ సినిమాను చేయనున్నాడు.ఇందుకోసం దర్శకుడు రాణాకు సరిపోయే ఫవర్ పోలీస్ క్యారెక్టర్ ని సిద్దం చేసే పనిలో ఉన్నాడట. అలాంటి పాత్ర చేయాలని కుతూహలంతో వున్న రానా, దీనికి వెంటనే ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడి కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles