Prabhudeva sridevi in a dance face off

Prabhudeva-Sridevi dance,English Vinglish, IIFA 2013, International Indian Film Academy Awards, Macau, Prabhu Deva, Sridevi

They might not have had the chance to share screen space, but Sridevi and Prabhudeva will make up for the lost opportunity very soon.

శ్రీదేవి స్టేజ్ పై చిందులు

Posted: 06/26/2013 01:26 PM IST
Prabhudeva sridevi in a dance face off

అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇటీవలే వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో అదిరిపోయే నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ అమ్మడు స్టేజ్ పై తన ఒంపుసొంపులను వయ్యారంగా తిప్పుతూ ‘ఇండియన్ మైఖల్ జాక్సన్ ’ అయిన ప్రభుదేవాతో కలిసి చిందులువేయనుందట. వీరిద్దరు కలిసి ఇండియన్ ఇంటర్సేషనల్ ఫిలిం అకాడమీ నిర్వహించబోతున్న హిందీ సినిమా అవార్డుల కార్యక్రమంలో  స్టేజ్  పర్ఫామెన్స్ ఇచ్చేందుకు రిహార్సల్స్ చేస్తున్నారట. వీరి పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా కొరియోగ్రఫీ చేస్తుందట. మొదట స్టేజ్ షో ఇచ్చేందుకు సరేమిరా అన్నా, శ్రీదేవి ప్రభుదేవా మధ్య మంచి స్నేహం ఉన్నందునే కాదనలేక పోయిందని అంటున్నారు.  పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్న ఈ ప్రోగ్రాం కి వీరి డాన్స్ షో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. చాలా రోజుల తరువాత శ్రీదేవి చిందులు వేయబోతుండటంతో ఈమె డాన్స్ కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles