Singer saindhavi love marriage

gv prakash - saindhavi love story, singer saindhavi love marriage, gv prakash-saindhavi to marry on jun 27, super star rajanikanth,

singer saindhavi love marriage

ఆ దర్శకుడుతో సింగర్ సైందవి పెళ్లి?

Posted: 06/25/2013 03:51 PM IST
Singer saindhavi love marriage

ఇటీవల ఇద్దరు సింగర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా శ్రావణి భార్గవి, హేమచంద్ర . అదే బాటలో మరో సింగర్ గీతామాధురి, సినీ నటుడు నందు తో ప్రేమ వ్యవహారం ఇటీవల మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరో సింగర్ సైందవి ప్రేమించే పెళ్లి చేసుకోవటానికి సిద్దమవుతంది. చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు అయిన యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్, సింగర్ సైంధవి మరో రెండు రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం జూన్ 27న జరుగబోతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం పలికిన ఈ జంట...తాజాగా మీడియాను కూడా ఆహ్వానించారు. వీరి వివాహానికి చెన్నైలోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్‌ వేదిక కానుంది. ఉదయం 9 గంటలకు ప్రాంతంలో వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ వివాహ వేడుకకు వధూవరుల బంధు మిత్రులు, స్నేహితుల, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేయనున్నారు. అయితే ఈపెళ్లి కి రజనీకాంత్ హాజరవుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh