Mantra sequel is getting ready

Charmi Mantra Sequel is Getting Ready, Charmi in mantra sequel, mantra-2,

Charmi Mantra Sequel is Getting Ready, Charmi in mantra sequel, mantra-2,

మళ్లీ అతనితోనే...

Posted: 06/24/2013 04:09 PM IST
Mantra sequel is getting ready

ఛార్మింగ్ గాళ్ గా పేరు తెచ్చుకున్న ఛార్మి ప్రస్తుతం సరైన అవకాశాలు లేక ఎదురైన పాత్రలో నటిస్తూ కాలం వెల్లదీస్తుంది. ఐటెం గాళ్ గా కూడా అవతారం ఎత్తి, ఒంపుసొంపులన్నీ ఆరబోసినా ఒక్క సినిమా అవకాశం రావడం లేదు. దీంతో తనకు మంచి పేరు తెచ్చిన ‘మంత్ర ’ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిసిందట. ఈ చిత్ర దర్శకుడు అయిన ఓషో తులసీ రామ్ తో ఛార్మి చేయడం ఇది మూడో సారి. మంత్ర తరువాత ‘మంగళ ’ గా అలరిద్దామనుకున్నా అది బెడిసి కొట్టింది. అయినా మళ్లీ ఇప్పుడు అతనితోనే చేయడానికి రెఢీ అయింది. ఇక దర్శకుడు కూడా ఛార్మి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించే ఈమెకు అవకాశం ఇచ్చాడట. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు.  మరి ఈ సినిమా పైబోలెడన్నీ ఆశలు పెట్టుకున్న ఛార్మిని దర్శకుడు ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles