Pawan kalyan new movie dialgues leaked

pawan kalyan new movie dialgues leaked, pawan kalyan power dialogue in attarintiki daaredi movie, aatrintiki daaredi movie stills, pawan kalyan with samantha,

pawan kalyan new movie dialgues leaked, pawan kalyan power dialogue in attarintiki daaredi movie, aatrintiki daaredi movie stills, pawan kalyan with samantha,

ఈయన పవర్ గురించి తెలియాలంటే...

Posted: 06/15/2013 07:58 PM IST
Pawan kalyan new movie dialgues leaked

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులో ఉండగానే, ప్రతి అభిమానికి ఆ సినిమా పై విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో చేస్తున్నాడంటే ఆ సినిమా పై క్రేజ్ రెండింతలు ఉంటుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. త్రివిక్రమ్ రాసిన ఆ డైలాగ్ కి పవన్ పవర్ తోడవ్వడంతో జనాల్ని, నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. విలన్ కి హీరోకి మధ్య సాగే ఈ డైలాగ్ ఏంటేంటే....

విలన్ : యేరా... అడ్డంగా వచ్చి ఆడుకోవడానికి నువ్వేమైనా పోటుగాడివా ? నేనెవరో తెలుసా ? నా పవరేంటో తెలుసా ?

పవన్ : పవర్ గురించి నాతో మాట్లాడుతున్నావా...? నా పవర్ గురించి అదిగో వాళ్ళని అడుగు... వాళ్ళు చెబుతారు.. (ఆడియన్స్ వైపు చేయి చూపిస్తూ) అయినా నీలాంటి వాడు స్ట్రీట్ కి ఒక్కడుంటాడు.... కానీ నాలాంటి వాడుస్టేట్ కి ఒక్కడు ఉంటాడు

అని చెప్పే డైలాగ్ జనం ఈలలు వేడయం ఖాయం అని సినీ వర్గాల సమచారం. అంతే కాకుండా ఇలాంటి డైలాగులు బోలెడన్నీ ఉన్నాయట. అయితే కొంత మంది మాత్రం సినిమా పై హైప్ క్రియేట్ చేయడానికే ఇలాంటి డైలాగులు విడుదల చేస్తున్నారని, మొన్నటికి మొన్న మహేష్ సినిమాకు సంబంధించి కూడా ఇలానే చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

    ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

    Jan 23 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Tollywood comedian sunil admitted to hospital for sinusitis

    నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

    Jan 23 | టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో... Read more

  • Allu arjun s uncle rajendra prasad passes away in vijaywada

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం..

    Jan 23 | ‘అల వైకుంఠపురంలో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు... Read more

  • Super star rajinikanth s darbar joins 200 crore club

    రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

    Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

  • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

    అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

    Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

Today on Telugu Wishesh