Hero sumanth new affair with kriti kharbanda

Sumanth New affair with Kriti Kharbanda,Hero Sumanth New affair with Kriti Kharbanda

Sumanth New affair with Kriti Kharbanda,Hero Sumanth New affair with Kriti Kharbanda

మళ్ళీ ప్రేయాణం మొదలు పెట్టిన అక్కినేని హీరో

Posted: 05/11/2013 07:54 PM IST
Hero sumanth new affair with kriti kharbanda

కొంత మంది సినీ తారలు ఇండస్ట్రీని ఏలుదామని వస్తారు. కానీ కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతారు. కొంత మంది మాత్రం అడపాడపా అవకాశాలతో నెట్టుకొస్తుంటారు. అలాంటి వారితో కృతి కర్బందా ఒకరు. రమణ గోగుల మెగా ఫోన్ పట్టి బోణి కొడదామని ‘బోణి ’ సినిమా తీశాడు. ఆ సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేసిన ఈ అమ్మడికి ఆ సినిమా ద్వారా బోణి లభించలేదు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్ ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినా కలిసి రాలేదు. ఇక ఈ అమ్మడు అవకాశాల సంగతి కాసేపు ప్రక్కన పెడితే.... ఈ అమ్మడులో చాలా యవ్వారమే ఉందంటున్నారు సినీ జనాలు. తన మొదటి సినిమాలో హీరోగా నటించిన అక్కినేని వంశస్తుడు అయిన సుమంత్ తో ఈ అమ్మడు గత కొన్ని రోజుల నుండి ప్రేమాయణం నడుపుతుందని అంటున్నారు. ఇన్ని రోజుల నుండి సీక్రెట్ గా లవ్ ఎఫైర్ నడుపుతున్న ఈ అమ్మడు వ్యవహారం ఈ మద్యనే బయటికి పొక్కింది. వీరిద్దరు కలిసి ఐపీఎల్ మ్యాచ్ లలో కనిపిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. ఇదేంటి అని అడిగితే మేం ఎప్పటి నుండో ఫ్రెండ్స్ అని బుకాయిస్తున్నారు. అయినా నిప్పులేనిదే పొగ రాదు కదా...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles