Shriya gets bollywood offer

Shriya saran new movie, shriya jimmy shergil, shriyan tollywood movie, shriya pavitra, shriya got bollywood offer, bollywood offer shriya

shriya gets bollywood offer

శ్రియ కి మరో అవకాశం

Posted: 04/06/2013 08:36 PM IST
Shriya gets bollywood offer

దాదాపు 10 సంవత్సరాలకు పైగా స్టార్ హీరోయిన్ గా దక్షిణాది సినీ పరిశ్రమలో తెలుగు , తమిళ్ , మలయాళం భాషల్లో అందరు స్టార్ హీరోలు యంగ్ హీరోల సరసన నటించిన ఏకైక హీరోయిన్ శ్రియా . ఈ అమ్మడికి ఇప్పుడు అవకాశాలు తగ్గి , అరా కోర చిత్రాలలో అప్పుడప్పుడు ఐటం పాటలలో నటిస్తున్న మాట వాస్తవం ... అయితే శ్రియ కి హిందీ సినిమా లో ఒక అవకాసం వరించింది . ఇంతకు ముందు , ఇమ్రాన్ హాష్మి సరసన 'ఆవారాపన్' చిత్రం లో నటించిన శ్రియ, ఇన్ని సంవత్సరాల తరువాత , ఇప్పుడు 'మొహబ్బతే' వంటి చిత్రాలలో నటించిన జిమ్మీ శేర్గల్ సరసన ఇంకో హిందీ చిత్రం లో నటించే అవకాసం దక్కించుకుంది ... ఈ చిత్రం లో జిమ్మీ 22 సంవత్సరాల యువకుడి పాత్రలో కనిపిస్తారు ...

 తెలుగు లో అవకాశాలు కనుమరుగైన శ్రియ కి హిందీ చిత్ర పరిశ్రమ అయినా అక్కున చేర్చుకుంటుందో లేదో , ఈ చిత్ర విజయమే చెప్పాలి ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles