Actress trisha turns brand ambassador of an ice cream

actress trisha krishnan, actress trisha, trisha turns brand ambassador of an ice cream, south indian heroine trisha, trisha-icecream, trisha new movies,

actress trisha turns brand ambassador of an ice cream

actress-trisha.gif

Posted: 03/28/2013 11:57 AM IST
Actress trisha turns brand ambassador of an ice cream

actress Trisha turns brand ambassador of an ice cream

టాలీవుడ్  సీనియర్  నటి  త్రిషకు 2012 పెద్దగా కలిసి రాలేదు.  స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికి  ఆమె స్టార్ తిరగలేదు. కానీ  కొత్త నీరు రాకతో  పాత నీరు డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. అయితే  గ్లామర్ ప్రపంచంలో  ఉన్న పోటీ తట్టుకోవటానికి  త్రిష కూడా  పొట్టి డ్రెస్ లతో   తెలుగు తెరపై కనిపించిప్పటకి.. ఆమె ఉన్న ముదురు అందాలకు  ప్రొడ్యూసర్లు, దర్శకులు సైతం  రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.  టాలీవుడ్ లో  ఇప్పుటి వరకు  20 సినిమాలు చేసినట్లు తెలుస్తోంది.   సినిమాలు తగ్గిపోవటంతో ఉన్న గ్లామర్ తోనే సంపాదించుకోనే పనిలో పడినట్లు  సమాచారం.  గ్లామర్ ఉన్నప్పుడు  కాసులు  కూడబెట్టుకోవాలేనే ఫాలాసీతో  త్రిష ఉన్నట్లు  తెలుస్తోంది. అందుకే  దేనికైన ..సై.. సై అంటూ.. స్పీడు పెంచింది. ఇప్పటి వరకు కాల్గెట్‌, ఫాంటా, ఫెయిర్‌ ఎవర్‌, వెనీల్‌ వంటి సంస్ధలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన త్రిష మరో అంతర్జాతీయ సంస్థకు ప్రచారం చేయటానికి రెడీ అవుతోంది. అంతర్జాతీయ ఐస్‌క్రీమ్‌ సంస్థ బెన్‌ అండ్‌ జెర్రీ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ..త్రిషను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది.

actress Trisha turns brand ambassador of an ice cream

ఈ మేరకు ఆ సంస్థ అగ్రిమెంట్‌ కుదుర్చుందని తెలుస్తోంది. ఇక ఈ విషయమై త్రిష ట్వీట్‌ చేస్తూ నేను నా ఫేవెరెట్‌ ఐస్‌ క్రీమ్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా అవుతున్నందుకు చాలా సంతోషం గా ఉంది..త్వరలోనే ఆ బ్రాండ్‌ ఇండియాలో లాంచ్‌ అవుతోంది. ఈ విషయా లపై త్వరలోనే పోస్ట్‌ చేస్తానుఅని ట్వీట్‌ చేసి తన సంతోషం వ్యక్తం చేసింది. చేతిలో ఆఫర్స్‌ లేకపోయినా తన ఫోటో షూట్‌లతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది త్రిష.   ఆమె తగ్గిపోతున్న  సరుకును మార్కెట్లో పెట్టే  పైసల్  సంపాదించే పనిలో  బిజీగా ఉంది త్రిష. మంచులా కరిగిపోతున్న  సరుకును కాపాడుకునేందుకు  త్రిష  అనేక కష్టాలు పడుతుందని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay dutt crying at press conference
Allu arjun ten years dating in cinema field  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles