Geeta basra pairs up with santhanam

geeta basra, santhanam, Marayada Ramanna, harbhajan singh, tamil movies

Santhanam will be romancing Geeta Basra in the remake of Marayada Ramanna

Geeta Basra Pairs Up With Santhanam.png

Posted: 03/07/2013 06:15 PM IST
Geeta basra pairs up with santhanam

Geeta Basra

బాలీవుడ్ హీరోయిన్ గీతా బస్రా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించబోతుంది. ఇది నిజం. కానీ తన కొత్త ప్రాజెక్టులో అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే. విషయం ఏంటంటే... మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ లో అడుగు పెట్టి పలు హిందీ చిత్రాల్లో నటించిన గీతా బస్రా ఈ మధ్యనే విడుదల అయిన జిల్లా ఘజియాబాద్ సినిమాలో స్పెషల్ రోల్ పోషించింది. ఇటు బాలీవుడ్ హీరోయిన్ గానే కాకుండా అటు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రియురాలుగా పేరొందిన గీతా బస్రా అతనికితో కొంతకాలం డేటింగ్ కూడా చేసింది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయం ఇంత వరకు ముందుకు కదల్లేదు. తాజాగా ఈమె రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న ’ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది. తమిళ్ వెర్షన్లో నటుడు సంతానం ప్రక్కన నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తమిళ్ వెర్షన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఆయన దర్శకత్వంలో పనిచేయక పోయినా, ఆయన తీసిన సినిమాలో రీమేక్ వెర్షన్లో నటించే అవకాశం వచ్చినందుకు తెగ సంతోషపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil bhimavaram bullodu
Mahesh puri film titled tapori  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles