Kalyan ram om movie progress

kalyan ram om movie, kalyan ram om movie progress, kruthi karbandha, krithi karbandha hot, sanakhan, sanakhan hot, kalyanram, hero kalyanram movies,kalyan ram om movie teaser, kalyan ram om movie wallpapers

kalyan ram om movie progress

15.gif

Posted: 01/16/2013 06:21 PM IST
Kalyan ram om movie progress

kal

       నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'ఓమ్‌'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈచిత్రం విడుదలకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అత్యధిక సాంకేతిక పనితనంతో యాక్షన్‌ త్రి-డి సినిమాగా రూపొందుతోంది. ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మొదటిసారి కల్యాణ్‌రామ్‌ ఇంతటి భారీ స్థాయి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
        ప్రముఖ హాలీవుడ్‌ స్టీరియోగ్రాఫర్‌, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తుండగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 'ఓమ్‌' విజువల్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు కొన్నాళ్ల క్రితం చిత్ర ఫస్ట్‌ లుక్‌ను 'యూ ట్యూబ్‌' ద్వారా విడుదల చేశారు. త్వరలోనే టీజర్‌, మరికొన్ని విజువల్స్‌ను విడుదల చేయనున్నారు.    
         కృతికర్బందా, సనాఖాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈచిత్రానికి సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజరువిన్సెంట్‌ ఫోటోగ్రఫీ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles