Hero gopichand latest film news

hero gopichand, hero gopichand latest film, hero gopichand news, hero gopichand jockpot, hero gopichand okkadunnadu, hero gopichand film, hero gopichand tapsi, hero gopichand latest pics,

hero gopichand latest film news

13.gif

Posted: 01/16/2013 06:08 PM IST
Hero gopichand latest film news

gopi

       శంఖం, వాంటెడ్‌, మొగుడు చిత్రాలతో వరుస పరాజయాలను చవిచూసిన అందగాడు గోపీచంద్ చివరికి తనకు సాఫ్ట్‌ యాక్షన్‌ సరిపడదని తెలుసుకున్నాడు. మోతాదు పెంచి, ఎప్పటిలా తనటైపు ఫుల్‌ యాక్షన్‌ ఉంటేనే కానీ లాభం లేదనుకున్నాడు. ఈనేపథ్యంలో తనకు ‘ఒక్కడున్నాడు చిత్రం ద్వారా హిట్ ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి రూపొందిస్తున్న యాక్షన్‌ చిత్రంలో గోపీచంద్‌ నటిస్తున్నాడు. దీనికి 'జాక్‌పాట్‌' టైటిల్‌ ఖరారైంది. సొట్టబుగ్గల చిన్నది తాప్సీ మరోసారి గోపీచంద్‌ పక్కన నటిస్తోన్న ఈ సినిమా షూటింగు గతకొన్ని రోజులుగా హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
         శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్‌.ప్రసాద్‌ దీనిని నిర్మిస్తున్నారు. శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles