High technology in kochhadayaan and viswaroopam movies

kochadaiyaan movie, kamal hassan, rajanikanth, viswaroopam movie, high technology in kochhadayaan,kollywood, auro3d, 3d technology, sound effects, viswaroopam movie, motion capture,

high technology in kochhadayaan and viswaroopam movies

7.gif

Posted: 12/01/2012 04:28 PM IST
High technology in kochhadayaan and viswaroopam movies

kamal-viswaroopam

       తమిళ చిత్ర పరిశ్రమ టెక్నాలజీపరంగా సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఎల్లప్పుడూ నవీన పద్దతులు అనుసరించే కోలీవుడ్ లో ఈ సారి ఆ బాధ్యతలను రజనీకాంత్‌, కమల్‌హసన్‌ తీసుకున్నారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'కొచ్చడయాన్‌' (తెలుగులో 'విక్రమసింహా') మోషన్‌ క్యాప్చర్‌ అనే టెక్నాలజీతో ముందుకు వెళుతూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
      మరోవైపు కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న 'విశ్వరూపం' ఆరో 3డి అనే టెక్నాలజీతో తెరకెక్కుతోంది. మోషన్‌ క్యాప్చర్‌ పిక్చర్‌ అనేది మనుషుల కదలికలను ఆధారంగా చేసుకుని రూపొందే యానిమేషన్‌ కాగా... ఆరో 3డి అనేది ఐదువైపుల (కుడి,ఎడమ, ముందు, వెనుక, పైన) నుంచి వచ్చే సౌండ్‌ ఎఫెక్ట్స్‌ తో కూడుకున్నది. ఈ సినిమాల విజయాల మాటెలాఉన్నా, సాంకేతికతలో దక్షిణాది చిత్రసీమ ముందున్నందుకు అభినందించాల్సిందే..

Kochadaiyaan

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir khan talaash movie new records
Jab tak hai jaan son of sardar collections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles