Rajamouli eega dubbing into japanese

Eega dubbed in Japanese, Swahili news , eega,makkhi,ss rajamoul

After getting rave reviews in Telugu, Tamil and Hindi, ace director SS Rajamouli Eega will be soon dubbed in Japanese and Swahili

Rajamouli Eega dubbing into Japanese.png

Posted: 10/16/2012 05:45 PM IST
Rajamouli eega dubbing into japanese

Rajamouli

టాలీవుడ్ లో అపజయాలు అంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన కెరీర్ లో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ జోడించి, ఈగను హీరోగా చేసి తీసిన ‘ఈగ ’ సినిమా టాలీవుడ్ లో మంచి కలెక్షన్లు కురింపించి, ఇతర బాషల్లోకి మలయాళం, హిందీలో కూడా అనువదించి మంచి ఫలితాలను సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ జనాలు కూడా రాజమౌళి ప్రతిభను తెగ పొగిడేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని జపనీస్, స్వాహిలి భాషల్లొకి అనుదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం పై రాజమౌళి మాట్లాడుతూ.... ఈ సినిమాని ఇంత పేరు తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే ‘ఈగ' గొప్ప గ్రాఫికల్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. మరి అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంటే రాజమౌళి పేరు మరింత మారుమోగడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantara recommends telugu hero rana
Rebel producers complain against lawrence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles